యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ సంధర్భంగా హీరో ఎన్‌టి‌ఆర్ మాట్లాడుతూ.. ''త్రివిక్రమ్ ప్రయత్నాన్ని సక్సెస్ చేసిన అభిమానులకు  పాదాభివందనాలు ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మినటి వంటి విషాద ఛాయలో ఉన్న మా కుటుంబంలోకి కొత్త వెలుగుని తీసుకొచ్చారు త్రివిక్రమ్. 

మా ఇద్దరి కలని తమ భుజాలపై వేసుకొని నడిపించిన ప్రతి టెక్నీషియన్, నటీనటులకు నా కృతజ్ఞతలు. ఈ ఆనందాన్ని అభిమానులతో పాటు మా బాబాయ్ తో కూడా పంచుకోవాలని ఈ వేడుకకు ఆయన్ని అతిథిగా తీసుకొచ్చామ్. మా నాన్నగారి హోదాలో వేడుకకి వచ్చిన బాబాయ్ కి ధన్యవాదాలు'' అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు..

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!