Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

balakrishna presented shield to ntr
Author
Hyderabad, First Published Oct 21, 2018, 8:35 PM IST

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ వేడుకలో టెక్నీషియన్స్, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లందరికీ మూమెంటోలను అందజేశారు. ముందుగా కల్యాణ్ రామ్ టెక్నీషియన్స్ అందరికీ మూమెంటోలను అందజేయగా.. ఎన్‌టి‌ఆర్ స్వయంగా డిస్ట్రిబ్యూటర్లకు స్టేజ్ పైకి వచ్చి మూమెంటోలను అందజేయడం విశేషం. 

ఆ తరువాత స్టేజ్ మీదకి వచ్చిన బాలయ్య.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన నటీనటులకు, దర్శకుడికి మూమెంటోలను అందజేశారు. బాలయ్య చేతుల మీదుగా ఎన్‌టి‌ఆర్ మూమెంటో అందుకోవడం ఈ వేడుకకి హైలైట్ గా నిలిచింది. 

సంబంధిత వార్తలు..

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios