హీరోయిన్ ను తన కోరిక తీర్చమంటున్న స్టార్ డైరెక్టర్!

star director demanding popular heroine to sleep with him
Highlights

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ దర్శకుడు ప్రస్తుతం ఓ సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీని తన కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు సమాచారం

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మరికొందరు మాత్రం తమపై లైంగిక దాడి చేసిన వారి పేర్లతో సహా బయటపెడుతున్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో కాంప్రమైజ్ కాకపోతే అవకాశాలు రావని చెప్పేవారు కోకొల్లలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకు వచ్చే అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఎదురుపడుతుంటాయి.

ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? కేవలం కొత్త అమ్మాయిలకు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్ల పరిస్థితి కూడా అలానే ఉందని ఓ సంఘటన ద్వారా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ దర్శకుడు ప్రస్తుతం ఓ సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న బ్యూటీని తన కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు సార్లు ఈ ప్రస్తావన ఆమె వద్ద తీసుకురాగా దానికి ఆమె అంగీకరించలేదట. ఆమెను ఒప్పించడానికి ఎన్ని దారుల్లో ప్రయత్నించాలో  అన్నీ చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఆమె అంగీకరించలేదట. రీసెంట్ గా పుట్టినరోజు వేడుక జరుపుకున్న ఈ డైరెక్టర్ ఆ పార్టీకు ఆమెను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే నిర్మాతకు జరిగిన విషయాన్ని వెల్లడించిన సదరు హీరోయిన్ ఇంకోసారి డైరెక్టర్ తన జోలికి రాకుండా చూసుకోమని లేదంటే సినిమా నుండి తప్పుకుంటానని చెప్పేసిందట. ప్రస్తుతానికైతే షూటింగ్ అంతా సజావుగానే సాగుతోంది. 

loader