స్మశానం వెనుక కోనావెంకట్ నన్ను బలవంతం చేశాడు : శ్రీరెడ్డి

sri reddy revealed kona venkat phone conversation with her
Highlights

స్మశానం వెనుక కోనావెంకట్ నన్ను బలవంతం చేశాడు : శ్రీరెడ్డి

శ్రీరెడ్డి మరో కొత్త రచ్చ మొదలెట్టింది. ఇప్పటివరకు బడా బాబులకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు మరో కొత్త వ్యక్తి పేరు బయటకు తీసుకొచ్చింది. నిన్న జరిగిన లైవ్ డిబేట్ లో కొనావెంకట్ నాకు అవకాశం ఇప్పిస్తానని బంజార‌హిల్స్ రోడ్ నెం.12 శ్మ‌శానం వెన‌కాల ఉన్న గెస్ట్ హౌస్‌ కి రమ్మని అక్కడకి వివి వినాయక్ వస్తారు అని పిలిపించారు అక్కడ నా పై లైంగిక దాడి చేశార‌ని మీడియా ముఖంగా బ‌హిర్గ‌తం చేసింది శ్రీ‌రెడ్డి. అప్పటి మా ఫోన్ సంభాషణ చూడండి అంటూ వాళ్ల ఫోన్ సంభాషణ వినిపించింది.
కోన వెంక‌ట్ : హ‌లో.. హాయ్ శ్రీ‌రెడ్డేనా..!
శ్రీ‌రెడ్డి : ఆ.. శ్రీ‌రెడ్డినే చెప్పండి స‌ర్‌..!!
కోన వెంక‌ట్ : సినిమా అవ‌కాశం కోసం మొన్న నా ఆఫీసుకొచ్చావు క‌దా..!!
శ్రీ‌రెడ్డి : ఆ..ఆ.. అవును సార్‌.. వ‌చ్చాను..
కోన వెంక‌ట్ : ప్ర‌స్తుతం నేను బంజార‌హిల్స్ రోడ్ నెం.12 శ్మ‌శానం వెన‌కాల ఉన్న గెస్ట్ హౌస్‌లో ఉన్నాను. కాసేప‌ట్లో ఇక్క‌డికి వీవీ వినాయ‌క్ వ‌స్తాడు.. నువ్వు వ‌స్తే.. స‌ర్‌తో మాట్లాడ‌దాం..
శ్రీ‌రెడ్డి : ఆ… ఇప్పుడే వ‌స్తాను స‌ర్‌..!!
అంటూ మొత్తం ఫోన్ సంభాషణ వినిపించి మొత్తం అందరికి షాక్ ఇచ్చింది.


 

loader