ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సాహో' సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది.

విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాను దుబాయ్ లో ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ప్రభాస్ ఇంట్రో సీన్ ని షూట్ చేసి రోమాలు నిక్కబొడుచుకునేట్టుగా ఆయన ఎంట్రీ ఉందంటూ ఆ వీడియో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఇంట్రో వీడియో వైరల్ అవుతోంది.

సిక్స్ ప్యాక్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తుంటే థియేటర్ లో రచ్చ మాములుగా లేదు.. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ముఖ్య పాత్ర‌లు  పోషించారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది. 

 

సాహో మూవీ రివ్యూ

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!