బాలీవుడ్ అగ్ర నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ విషయంలో కొందరు తారలు తనుశ్రీకి మద్దతు తెలుపగా మరికొందరు నానా పటేకర్ కి సపోర్ట్ చేస్తున్నారు.

ఇంకా ఈ వివాదం ఓ కొలిక్కి రాకుండానే తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ ల మధ్య కొత్త గొడవ మొదలైంది. తనుశ్రీకి వ్యతిరేకంగా రాఖీ సావంత్ బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో తనుశ్రీ తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తుందని రాఖీ సావంత్ పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో రాఖీ సావంత్ మరోసారి తనుశ్రీదత్తా పై విరుచుకుపడింది.

ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండగా.. ఓసారి ఆమె స్థానంలో షూటింగ్ లో పాల్గోన్నానంటూ తనుశ్రీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాఖీ సావంత్. ''తనుశ్రీ దత్తా ఒక లెస్బియన్. ఆమె ఆడవారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది. నాతో కూడా చాలా సార్లు నీచంగా ప్రవర్తించింది. 12 ఏళ్ల క్రితమే నాకు తనుశ్రీ తెలుసు.. అప్పటినుండే ఆమె డ్రగ్స్ తీసుకునేది.

ఆమె నాతో అసభ్యరకంగా ప్రవర్తించడంతో పాటు నా అనుమతి లేకుండా నా ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టుకోవడం, నన్ను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం చేస్తూ ఉండేది. చాలా సార్లు ఆమె నన్ను రేప్ కూడా చేసింది'' అంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి వీటిపై తనుశ్రీ ఎలా స్పందిస్తుందో.. చూడాలి!

సంబంధిత వార్తలు.. 

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!