Thanushree Dutta
(Search results - 11)ENTERTAINMENTJan 25, 2019, 11:30 AM IST
ఆ నలుగురిపై తనుశ్రీదత్తా కామెంట్స్!
గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది.
ENTERTAINMENTOct 25, 2018, 4:27 PM IST
తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!
బాలీవుడ్ అగ్ర నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ విషయంలో కొందరు తారలు తనుశ్రీకి మద్దతు తెలుపగా మరికొందరు నానా పటేకర్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ వివాదం ఓ కొలిక్కి రాకుండానే తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ ల మధ్య కొత్త గొడవ మొదలైంది.
ENTERTAINMENTOct 5, 2018, 1:44 PM IST
తనుశ్రీదత్తా వివాదం.. ఆడియో టేపుల్లో ఏం మాట్లాడారంటే..?
బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. నానాపటేకర్, దర్శకుడు అగ్నిహోత్రిపై ఆమె చేసిన ఆరోపణలు వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తనుశ్రీపై లీగల్ గా చర్యలు తీసుకోనున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
ENTERTAINMENTOct 4, 2018, 12:25 PM IST
తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!
కోలీవుడ్ లో సుచి లీక్స్ అంటూ సెలబ్రిటీల బాగోతాలను బయటపెట్టింది సింగర్ సుచిత్ర. టాలీవుడ్ లో శ్రీలీక్స్ అంటూ శ్రీరెడ్డి కూడా కొందరి సెలబ్రిటీలను టార్గెట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఈ తరహా లీక్స్ మొదలుపెట్టబోతుంది నటి తనుశ్రీ దత్తా.
ENTERTAINMENTOct 3, 2018, 4:53 PM IST
బిగ్ బాస్ లోకి తనుశ్రీదత్తా.. నిర్వాహకులకి వార్నింగ్!
తనుశ్రీదత్తా, నానా పటేకర్ ల వివాదం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పిన తనుశ్రీ ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు నానా విషయంలో ఆమెపై దాడికి పాల్పడ్డారని, బెదించారని వెల్లడించింది.
ENTERTAINMENTOct 3, 2018, 11:26 AM IST
తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజాలు తనుశ్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటుడు శక్తికపూర్ స్పందించారు.
ENTERTAINMENTOct 2, 2018, 11:55 AM IST
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. తనుశ్రీ చేసిన ఆరోపణలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు స్పందించారు
ENTERTAINMENTSep 28, 2018, 9:51 AM IST
హీరోయిన్ ఆరోపణలపై.. నానాపటేకర్ కామెంట్!
బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఆయన మహిళలను లైంగికంగా వేధిస్తాడని.. ఆ విషయం తెలిసినా.. ఎవరూ బయటకి మాట్లాడరని.. తనను కూడా వేధించాడని చెప్పుకొచ్చింది.
ENTERTAINMENTSep 27, 2018, 2:05 PM IST
ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతడికి మహిళల పట్ల గౌరవం ఉండదని.. మహిళలను కొట్టి లైంగికంగా వేధిస్తుంటాడని సంచలన ఆరోపణలు చేసింది నటి తనుశ్రీ దత్తా.
ENTERTAINMENTSep 26, 2018, 11:27 AM IST
నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ లో పేరున్న నటుల్లో నానాపటేకర్ ఒకరు. హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించడమే కాకుండా.. నేషనల్ లెవెల్ లో అవార్డులను సైతం దక్కించుకున్న నానా పటేకర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, మహిళలను కొడతాడని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి తనుశ్రీ దత్తా.
ENTERTAINMENTSep 25, 2018, 3:37 PM IST
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!
తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.