బాలయ్యతో ఆ సీన్ చేయించి తప్పు చేశా.. దర్శకుడి కామెంట్స్!
Feb 14, 2020, 4:20 PM ISTలారీ డ్రైవర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. అయితే వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఘోర పరాజయంపాలైంది.