Search results - 2010 Results
 • lakshmi's ntr movie shelved

  ENTERTAINMENT25, Sep 2018, 4:56 PM IST

  వివాదాల 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి వర్మ గుడ్ బై!

  దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ తెరకెక్కించనున్నట్లు అనౌన్స్ చేసి ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. 

 • bigg boss2: jambalakidipamba task in bigg boss house

  ENTERTAINMENT25, Sep 2018, 4:43 PM IST

  బిగ్ బాస్2: హౌస్ లో జంబలకిడి పంబ..

  బిగ్ బాస్ సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ వారం మొత్తం ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి జంబలకిడి పంబ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 

 • this is the most hectic weekend in my life says nani

  ENTERTAINMENT25, Sep 2018, 4:28 PM IST

  ఓ పక్క దేవదాస్, మరోపక్క బిగ్ బాస్.. ఈ ఒత్తిడితో ఏ కాశీకో వెళ్లిపోతాను.. నాని కామెంట్స్!

  నా జీవితంలో హెక్టిక్ వీకెండ్ ఇది.. చాలా ఒత్తిడికి గురవుతున్నా.. అలానే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను అంటున్నాడు నటుడు నాని. 

 • nawab movie is based on true story

  ENTERTAINMENT25, Sep 2018, 4:11 PM IST

  మణిరత్నం రియల్ స్టోరీ చూపించబోతున్నాడా..?

  ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ తో మణిరత్నం లాంటి దర్శకులు పోటీ పడలేకపోతున్నారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు. 

 • Tanushree Dutta says she was sexually abused by an actor

  ENTERTAINMENT25, Sep 2018, 3:37 PM IST

  ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

  తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 

 • nota release date issue

  ENTERTAINMENT25, Sep 2018, 3:17 PM IST

  దిల్ రాజుపై విజయ్ దేవరకొండ అలక..?

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. 

 • nagarjuna unusual comments irks devadas makers

  ENTERTAINMENT25, Sep 2018, 2:36 PM IST

  నాగార్జున స్టేట్మెంట్స్ తో 'దేవదాస్'పై అనుమానాలు!

  నాగార్జున, నాని హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • manchu manoj comments on honour killing

  ENTERTAINMENT25, Sep 2018, 2:10 PM IST

  మీరు ఇడియట్స్ గా మారుతూ నన్ను ఇడియట్ గా మార్చొద్దు.. మంచు మనోజ్ ఫైర్!

  ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. దీనికి సంబంధించి నిన్న ఓ వీడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 • nagarjuna speech at devadas pressmeet

  ENTERTAINMENT25, Sep 2018, 1:39 PM IST

  మందులో సోడా కలపను.. నాగార్జున వ్యాఖ్యలు!

  'దేవదాస్' సినిమాలో నాగార్జున-నాని మందు తాగే సన్నివేశాలు సినిమాకు చాలా కీలకం. అందుకే మొదటి టీజర్ కూడా దాన్నే ఆధారంగా చేసుకొని కట్ చేశారు. అయితే తాను మందులో సోడా కలపనని నేరుగా 'రా' తాగేస్తానని హీరో నాగార్జున కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

 • bellamkonda srinivas trolled

  ENTERTAINMENT25, Sep 2018, 12:39 PM IST

  ఏనుగుపై కూర్చున్న హీరో.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతోంది. అయితే అక్కడ బెల్లంకొండ ఓ ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటోకి ఫోజిచ్చాడు.

 • conversation between kaushal, geethamadhuri and deepthi

  ENTERTAINMENT25, Sep 2018, 12:23 PM IST

  కౌశల్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై గీతా, దీప్తిల చర్చ!

  బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది. 

 • Akanksha Latest photo Gallery

  ENTERTAINMENT25, Sep 2018, 11:40 AM IST

  ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

  ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

 • kajol warning to her husband ajay devgan

  ENTERTAINMENT25, Sep 2018, 11:31 AM IST

  భర్తకు కాజోల్ వార్నింగ్!

  బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవగన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి కారణం అతడు చేసిన పనే.. అజయ్ తన భార్య విదేశాల్లో ఉందని, ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. 

 • hero nani to remake vijay setupathi's 96 movie

  ENTERTAINMENT25, Sep 2018, 11:12 AM IST

  నాని మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా..?

  నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 • something special for aravinda sametha movie pre release event

  ENTERTAINMENT25, Sep 2018, 10:49 AM IST

  'అరవింద సమేత' ఫంక్షన్ లో స్పెషాలిటీ అదే!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.