ప్రియాంక రెడ్ బికినీతో కుర్రకారును చంపేస్తోంది

Priyanka relaxing in bikini at beach
Highlights

ప్రియాంక రెడ్ బికినీతో కుర్రకారును చంపేస్తోంది

 సెక్సీ బ్యూటీ ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. బే వాచ్ తో హాలివుడ్ గాలి గట్టిగా తగిలిందని అర్థమై పోయింది.ఆ సినిమా వల్ల అమ్మడికి హాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత చిన్న పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటు వస్తోంది. దాదాపు బాలీవుడ్ సినిమాలకు ప్రియాంక దూరంగానే ఉంటోంది. ఆఫర్స్ వచ్చినా కూడా కరెక్ట్ డేట్స్ ఇవ్వాలేక పోతోందట. బిజీ బిజీ షెడ్యూల్ వల్ల తనకు రెస్ట్ కూడా దొరకడం లేదని బాలీవుడ్ లో టాక్ బాగానే వస్తోంది. ఇకపోతే కొంచెం గ్యాప్ దొరికినా ప్రియాంక గ్లామర్ అందాలతో కుర్రకారును ఆకట్టుకునేలా ఫొటో షూట్స్ తో రెచ్చిపోతోంది.

loader