ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని రెండేళ్లుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా విడుదలైంది. దర్శకుడు సుజీత్ ఈ భారీ చిత్రాన్ని రూపొందించాడు. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మేనియా నడుస్తోంది. సినిమాలో హైలైట్స్ విషయానికొస్తే కొన్ని సీన్లకు థియేటర్ లో ఫ్యాన్స్ చేసిన హంగామా మాములుగా లేదు. ఆ సన్నివేశాలేవో ఇప్పుడు చూద్దాం!

* అండర్ కవర్ కాప్ గా అశోక్ చక్రవర్తి పాత్రలో ప్రభాస్ 

* గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడు

* హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు 

* ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్ట్ 

* డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ పాత్ర.. 

* క్లైమాక్స్ ట్విస్ట్

* జాక్వలైన్ ఫెర్నాండెజ్ 'బ్యాడ్ బాయ్..' సాంగ్ 

* ప్రభాస్ రియల్ క్యారెక్టర్ బయటపడే ఇంటర్వెల్ సీన్

* క్లైమాక్స్‌లో భారీ స్థాయిలో రూపొందించిన యాక్షన్ సీన్స్  

సాహో మూవీ రివ్యూ

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!