MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?

16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?

ప్రపంచంలోని పలు దేశాల నుంచి తెచ్చిన కళాఖండాలు.. ఆ హీరోయిన్ ఇంట్లో ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్ నుంచి తెచ్చిన బుద్ధుడి పెయింటింగ్ ..తన పిల్లలు గీసిన బొమ్మలే తనకు ఎంతో ఇష్టమని  చెబుతున్న స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహారాణిలా సన్నీ లియోన్
Image Credit : X

మహారాణిలా సన్నీ లియోన్

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ మహారాణిలా బతుకుతున్నారు. ముంబైలోని తన రూ.16 కోట్ల విలాసవంతమైన పెంట్‌హౌస్ వీడియోను ఇటీవల పంచుకున్నారు. లాస్ ఏంజిల్స్ (LA) స్టైల్‌లో ఉన్న ఈ ఇంటి ప్రతి మూల కళాత్మకంగా ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
16 కోట్ల పెంట్‌హౌస్
Image Credit : instagram

16 కోట్ల పెంట్‌హౌస్

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్.. సన్నీ లియోన్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సన్నీ తన ఇంటినంతా ఫరాకు చూపించారు. మ్యాజిక్ బ్రిక్స్ రిపోర్ట్ ప్రకారం, ముంబైలోని అంధేరిలో ఉన్న ఈ పెంట్‌హౌస్ విలువ సుమారు రూ.16 కోట్లు.

Related Articles

Related image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Related image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
35
సన్నీ లియోన్ ఇంటి ప్రత్యేకతలు..
Image Credit : Youtube/T Series

సన్నీ లియోన్ ఇంటి ప్రత్యేకతలు..

ఇంటి ఎంట్రన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద అద్దాలతో ఉన్న లాబీ, ఇంట్లో వెలుతురును పెంచుతుంది. నలుపు, తెలుపు రంగు టైల్స్‌ను రాంబస్ ప్యాటర్న్‌లో వేశారు. ఇది ఇంటికి క్లాసిక్ లుక్ ఇస్తుంది. గత 15 ఏళ్లుగా సన్నీ తన భర్త డేనియల్ వెబర్, ముగ్గురు పిల్లలు నిషా, నోవా, ఆషర్‌లతో ఇక్కడే ఉంటున్నారు.
45
నలుమూలల నుంచి తెచ్చిన కళాఖండాలు
Image Credit : pinterest

నలుమూలల నుంచి తెచ్చిన కళాఖండాలు

సన్నీ ఇంట్లో ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన కళాఖండాలు ఉన్నాయి. నేపాల్ నుంచి తెచ్చిన బుద్ధుడి పెయింటింగ్ ఆకట్టుకుంటుంది. కానీ, వీటన్నింటికన్నా తన పిల్లలు చేసిన ఆర్ట్‌వర్క్స్ అంటేనే సన్నీకి ఎక్కువ ఇష్టం. న్యూయార్క్ సిటీ స్కైలైన్‌ను పిల్లలతో కలిసి పెయింట్ చేసి, భర్త డేనియల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. సన్నీ స్వయంగా చేసిన పాము కళాకృతి కూడా ఉంది.
55
విశాలమైన బాల్కనీ. పచ్చని మొక్కలు
Image Credit : pinterest

విశాలమైన బాల్కనీ. పచ్చని మొక్కలు

ఈ పెంట్‌హౌస్‌కు మరో ప్రత్యేకత విశాలమైన బాల్కనీ. పచ్చని మొక్కలతో నిండిన ఈ బాల్కనీ నుంచి నగరం మొత్తం కనిపిస్తుంది. వంటగది మొత్తం తెలుపు రంగులో, ఆధునిక ఉపకరణాలతో ఉంది. 'మా కిచెన్ ఏమీ తక్కువ కాదు' అని సన్నీ సరదాగా అన్నారు. 

'ఇది అచ్చం లాస్ ఏంజిల్స్ ఇల్లులా ఉంది' అని ఫరా ఖాన్ మెచ్చుకున్నారు.సౌందర్యం, సింప్లిసిటీ కలగలిసిన సన్నీ లియోన్ 16 కోట్ల ఇల్లు.. ప్రతి ఒక్కరికీ ఓ కలల సౌధంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved