శ్రీరెడ్డి టీవి 9 రవిప్రకాష్ లకు లింకు పెట్టిన వ్యక్తి పై తీవ్ర చర్యలు

First Published 12, Apr 2018, 3:40 PM IST
Police took serious action on ravi prakash fake post
Highlights
శ్రీరెడ్డి టీవి 9 రవిప్రకాష్ లకు లింకు పెట్టిన వ్యక్తి పై తీవ్ర చర్యలు

టీవి 9 CEOపై అసభ్య వాట్సప్ మెసేజ్ లు ఫేస్ బుక్ లో పెట్టి ఆపై వాట్సప్ లో సర్క్యులేట్ చేసిన గుడ్ల శివకుమార్ రెడ్డిపై బంజార హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరెడ్డి టీవీ 9 లో ఉద్యోగం అడిగిందనే అసభ్యమైన మెసేజ్ ను క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వ్యక్తి పై తీవ్ర చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ ఫోటోలతో దొంగ మెసేజ్ లు తయారు చేసిన వారికి మూడేళ్లు జైలు శిక్ష తప్పదని పోలీసులు పేర్కొన్నారు.

loader