09:52 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesప్రభాస్ 'స్పిరిట్' మూవీ వివాదంలో దీపికా పదుకొనేకి 12th ఫెయిల్ హీరో మద్దతు.. తల్లి ఆమె డిమాండ్ సరైందే

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న "స్పిరిట్" చిత్రం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.

Read Full Story
08:45 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesఫిష్ వెంకట్ కి ప్రభాస్ సాయం చేయలేదు, అది ఫేక్ న్యూస్.. ఆయన కుమార్తె ఏమంటున్నారంటే..

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణీస్తోంది.

Read Full Story
08:09 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్

విజయశాంతికి మేకప్ మెన్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని తెలుసా? కానీ ఇది నిజం.. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
07:28 PM (IST) Jul 05

Telugu Cinema News Live UpdatesRashmika Mandanna Films - గర్ల్ ఫ్రెండ్‌ని కంప్లీట్‌ చేసే పనిలో రష్మిక మందన్నా, ఆమె కొత్త సినిమాలివే

రష్మిక మందన్నా మొన్నటి వరకు తన జోరు చూపించింది. ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. ఈ క్రమంలో తన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్‌`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.

Read Full Story
06:40 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesనాకు అలాంటి భర్త కావాలి.. హేబా పటేల్ టేస్ట్ అస్సలు ఊహించరు, పెళ్లిపై క్లారిటీ

`కుమారి 21ఎఫ్‌` చిత్రంతో అందరిని దృష్టిని ఆకర్షించిన హేబా పటేల్‌ తాజాగా కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్‌ చేసింది. ఎలాంటి వ్యక్తి కావాలో ఓపెన్‌గా చెప్పేసింది.

Read Full Story
06:32 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని, శివాజీ కామెంట్స్..హౌస్ లో అలాంటి పనులు..

నటుడు శివాజీ గతంలో టాలీవుడ్ లో హీరోగా రాణించారు. ఆ తర్వాత కెరీర్ విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఊహించని విధంగా శివాజీకి బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.

Read Full Story
05:27 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesచిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే

మోహన్ బాబు, దివంగత రాజకీయ నేత పరిటాల రవి మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా 'శ్రీరాములయ్య' అనే చిత్రంలో నటించారు.

Read Full Story
05:26 PM (IST) Jul 05

Telugu Cinema News Live UpdatesThammudu Collections - నితిన్‌ `తమ్ముడు` ఫస్డ్ డే కలెక్షన్లు.. అస్సలు ఊహించరు

నితిన్‌ హీరోగా రూపొందిన `తమ్ముడు` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.

Read Full Story
02:55 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updates6 సినిమాలు, 150 కోట్ల ఆస్తి, లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

6 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు, భారీ రెమ్యునరేషన్ తో కోటీశ్వరుడయ్యాడు. ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసి 10 ఏళ్లు కాకుండానే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ యంగ్ స్టార్ దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు సంపాదించాడు. ఇంతకీ ఎవరా యంగ్ డైరెక్టర్.

Read Full Story
01:52 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesకృష్ణ, ఎన్టీఆర్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి?, సీనియర్ నటుడు చలపతిరావు చెప్పిన అసలు నిజం

పెద్దాయన ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో అందరికి గౌరవమే. హీరోలంతా ఆయన్ను ఎంతో గౌరవించేవారు. కొంత మంది హీరోలతో కొన్ని వివాదాలు ఉన్నా తర్వాత అవి పెద్దగా పట్టించుకోలేదు. కాని కృష్ణతో ఎన్టీఆర్ కు పెద్ద వివాదాలు జరిగాయని అంటుంటారు. ఈ విషయంలో నిజం ఎంత?

Read Full Story
01:39 PM (IST) Jul 05

Telugu Cinema News Live Updates`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి, ఎన్ని కోట్లకు తీసుకున్నారో తెలుసా? చాలా పెద్ద రిస్క్‌

ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తోన్న `వార్‌ 2` మూవీకి తెలుగు రైట్స్ ని నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఓ వీడియోని విడుదల చేశారు.

Read Full Story
12:34 PM (IST) Jul 05

Telugu Cinema News Live UpdatesBigg Boss Telugu 9 - కామన్‌ మ్యాన్‌ సెలక్షన్‌ ఎలా జరుగుతుందో తెలుసా? దీనికంటే సివిల్స్ ఇంటర్వ్యూలు ఈజీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. అయితే కామన్ మ్యాన్‌ ఎంట్రీకి సంబంధించిన సెలక్షన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుందో ఇందులో తెలుసుకుందాం.

Read Full Story
11:09 AM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesసౌందర్య ప్రేమించిన సీక్రెట్‌ పర్సన్ ఎవరో తెలుసా? సినిమాలకు సంబంధం లేదు.. స్టార్‌ హీరోయిన్‌ మనసులో మాట

సౌందర్య కొందరు హీరోలతో లవ్‌ ట్రాక్‌ నడిపించిందనే టాక్‌ వినిపించింది. కానీ ఆమె మనసులో ఉన్నది వీళ్లెవరూ కాదు. మరి ఆ సీక్రెట్‌ పర్సన్‌ ఎవరో తెలుసుకుందాం.

Read Full Story
11:00 AM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesఅల్లు అర్జున్, ఎన్టీఆర్ మిస్ అయ్యారు, రవితేజ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?

కొన్ని సినిమాలు కొంత మంది హీరోలు వద్దని వదిలేస్తుంటారు. కాని అవే సినిమాలు వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కథను అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. కాని మాస్ మహారాజ్ రవితేజ్ మాత్రం హిట్ కొట్టాడు. 

Read Full Story
08:43 AM (IST) Jul 05

Telugu Cinema News Live Updatesకలెక్టర్‌ కావాలని కలలు కని హీరోయిన్‌ అయ్యింది, అవకాశాలు తగ్గి అల్లాడిపోతున్న ఈ నటి ఎవరో తెలుసా?

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చాలా మంది స్టార్స్ చెబుతుంటారు. కానీ ఈ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కలెక్టర్‌ కాబోయి హీరోయిన్‌ అయ్యింది. ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం.

Read Full Story
07:38 AM (IST) Jul 05

Telugu Cinema News Live UpdatesNTR-Krishna - ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ మూవీని ఫ్రీమేక్‌ చేసి చావు దెబ్బతిన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ

ఎన్టీ రామారావుకి మాస్‌ కమర్షియల్‌ సినిమాల పరంగా పోటీ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆయన మూవీనీ ఫ్రీమేక్‌ చేసి ఘోర పరాజయాన్ని ఫేస్‌ చేశారు.

Read Full Story