గుంటూర్ టాకీస్ సినిమాలో హాట్ హాట్ సీన్లలో నటించి అందాల ఆరబోతతో అదరగొట్టింది జబర్దస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మి గౌతమ్. ఇక నుండి తనకు వచ్చిన ఈ సెక్స్ బాంబ్ ఇమేజ్ ను దూరం చేసుకునేలా పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తా అని అంటుంది.
గుంటూర్ టాకీస్ సినిమాలో హాట్ హాట్ సీన్లలో నటించి అందాల ఆరబోతతో అదరగొట్టింది జబర్దస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మి గౌతమ్. అయితే ఆ సినిమాలో అమ్మడు లిప్ లాకులు, స్కిన్ షో అదరగొట్టడంతో ఆమెను సెక్స్ బాంబ్ చేసేశారు. తనకు వచ్చిన ఈ ట్యాగ్ లైన్ ను కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది రష్మి. పాత్రలను బట్టి తన ఎక్స్ పోజింగ్ ఉంటుంది కాని కేవలం తాను అవి చేయడానికే లేనని అంటోంది.
చేయను చేయనంటునే ఈ చిన్నది గుంటూర్ టాకీస్ తర్వాత కూడా అలాంటి పాత్రల్లోనే కనిపించింది. అందుకే ఆమెకు సెక్స్ బాంబ్ అనే ట్యాగ్ లైన్ దక్కింది. ఇక తాను చేసే బుల్లితెర షోలో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు పేలుతుంటాయి. అందుకే రష్మిని సెక్స్ బాంబ్ గా లెక్క వేస్తున్నారు. ప్రస్తుతం నెక్ష్ట్ నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది రష్మి.
ఆ సినిమాలో మొత్తం హాఫ్ సారీలో కనిపిస్తా అని చెబుతున్న రష్మి ఇక నుండి తనకు వచ్చిన ఈ సెక్స్ బాంబ్ ఇమేజ్ ను దూరం చేసుకునేలా పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తా అని అంటుంది. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేయట్లేదని చెప్పిన రష్మి తమిళంలో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పింది.
జబర్దస్త్ మాత్రం ఇప్పట్లో వదిలిపెట్టే ఉద్దేశం లేదని చెప్పిన అమ్మడు తన ప్లేస్ లో హరితేజను పెడుతున్నారన్న వాదనలను ఖండించింది. ఇక స్టార్స్ సినిమాల అవకాశాలు వస్తే తప్పక చేస్తా అని చెబుతున్న రష్మి ఆ అవకాశాలు ఎప్పుడు అందుకుంటుందో చూడాలి. అయితే ఇన్నాళ్లూ అభిమానులను తన హాట్ అందాలతో కవ్వించిన రష్మి సెక్స్ బాంబ్ ఇమేజ్ నుంచి మాత్రం బయటపడటం అంత తేలిక కాదని తెలుసుకోలేకపోతోంది.
