శంకర్ '2.0' సినిమాకి కలెక్షన్లకి సంబంధం లేకుండా ఉంటుంది. సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ సినిమా వసూళ్లు మాత్రం ఆశించిన రేంజ్ లో రావడం లేదు. మొదటిరోజు బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందనుకుంటే అదీ జరగలేదు.

తొలిరోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్లషేర్ వసూలు చేసింది. రెండో రోజు మాత్రం ఈ సినిమా ఏవరేజ్ కలెక్షన్స్ రాబట్టింది. శుక్రవారం నాడు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ లకు మరో రూ.6 కోట్ల కలెక్షన్సే రాబట్టింది.

3డి థియేటర్స్ లో సినిమా బాగానే ఆడుతుంది కానీ 2డి పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగులో 3డి స్క్రీన్ లు తక్కువగా ఉండడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపుతోంది. ఒక్క నైజాంలో మాత్రం సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. 

ప్రాంతాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్.. 
నైజాం.......................................7.41 కోట్లు 
సీడెడ్.......................................2.75 కోట్లు 
ఉత్తరాంధ్ర...............................2.44 కోట్లు 
ఈస్ట్.........................................1.44 కోట్లు 
వెస్ట్..........................................1.05 కోట్లు 
కృష్ణ.........................................1.06 కోట్లు 
గుంటూరు................................1.47 కోట్లు 
నెల్లూరు....................................0.94 కోట్లు 

మొత్తం కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ 18.56 కోట్లు అని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

సగం ధరకే '2.0' టికెట్లు!

'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?