Asianet News TeluguAsianet News Telugu

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని, ఇదొక విజువల్ వండర్ అంటూ సినిమా చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. 

hero nani tweet on 2.0 movie
Author
Hyderabad, First Published Nov 30, 2018, 11:09 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని, ఇదొక విజువల్ వండర్ అంటూ సినిమా చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానులు, సినీ తారలు ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. సినిమా విడుదలైన రోజు ఫస్ట్ షో చూడాలని చాలా మంది ఆశ పడ్డారు. హీరో నాని కూడా అనుకున్నాడు కానీ షూటింగ్ వలన కుదరకపోవడంతో ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయ్యానని ట్వీట్ చేశాడు. 

అయితే షూటింగ్ పూర్తయిన తరువాత సినిమా చూసిన నాని.. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. రజినీకాంత్ సర్, అక్షయ్ కుమార్ సర్, శంకర్ సర్ కి నమస్కారం.. బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. చాలా రోజుల తరువాత చిన్న పిల్లాడిలా ఫీల్ అయ్యాను అంటూ రాసుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.110 కోట్లు రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
 

ఇవి కూడా చదవండి.. 

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

Follow Us:
Download App:
  • android
  • ios