సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలకి హిట్ టాక్ వస్తే వీకెండ్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోతాయి. కానీ రజినీకాంత్ సినిమా పరిస్థితి అలా లేదు.

దాదాపు 10,500 స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రజినీకాంత్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది. వీకెండ్ కావడంతో మల్టీప్లెక్స్ లో టికెట్లు కూడా దొరకడం లేదు.

కానీ ఓవర్సీస్ లో మాత్రం సినిమా పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటిరోజు ఈ సినిమా అక్కడ 5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. కానీ 2 మిలియన్ మార్క్ దగ్గరే సినిమా ఆగిపోయింది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సివుంది. 

అమెరికాలో ఈ సినిమా టికెట్లను యాభై శాతం ఆఫర్ లో ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రోమో కోడ్ అప్లై చేస్తే సగం రేటుకే సినిమా టికెట్ పొందవచ్చు. 

 

ఇవి కూడా చదవండి.. 

'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?