Asianet News TeluguAsianet News Telugu

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రజినీకాంత్-అక్షయ్ కుమార్ ల నటన సినిమా స్థాయిని మరింత పెంచిందని, విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. 

rajinikanth 2.0 movie day one collections
Author
Hyderabad, First Published Nov 30, 2018, 11:57 AM IST

దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రజినీకాంత్-అక్షయ్ కుమార్ ల నటన సినిమా స్థాయిని మరింత పెంచిందని, విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే రేంజ్ లో వసూళ్లను 
కూడా రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు.

బాలీవుడ్ లో ఈ సినిమా మొదటి రోజు పాతిక కోట్లు వసూలు చేసి ఉంటుందని అలానే తమిళనాడులో ముప్పై కోట్లు వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై అధికారికంగా ఓ నెంబర్ బయటకి వచ్చింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మొదటి రోజు 12.43 కోట్ల షేర్ వసూలు చేసినట్లుగా చెబుతున్నారు.

ఏరియాల వారీగా కలెక్షన్ల వివరాలు.. 

నైజాం.......................................4.75 కోట్లు 
వైజాగ్.......................................1.64 కోట్లు 
ఈస్ట్..........................................0.96 కోట్లు 
వెస్ట్...........................................0.75 కోట్లు 
కృష్ణ..........................................0.70 కోట్లు 
గుంటూరు.................................1.02 కోట్లు 
నెల్లూరు.....................................0.71 కోట్లు 
సీడెడ్.........................................1.90 కోట్లు 

మొత్తం కలిపి 12.43 కోట్ల షేర్ ని రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం.

ఇవి కూడా చదవండి.. 

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

Follow Us:
Download App:
  • android
  • ios