కౌంట్ డౌన్ మొదలాయ్యింది. మరికొన్ని గంటల్లో రెండేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఎంతగానో ఉరిస్తోన్న శంకర్ విజువల్ వండర్ 2.0 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ముందుగా సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున ఫైనల్ టాక్ పై ఒక క్లారిటీ రానుంది. 

అయితే అమెరికాలో సినిమాను భారీగా రిలీజ్ చేస్తుండడంతో కొన్ని టాలీవుడ్ సినిమాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. 2.0 ద్వారా ప్రమోషన్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. షో స్టార్ట్ అయ్యే ముందు సినిమా టీజర్స్ ను రిలీజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారు. 

అంతరిక్షం - పడి పడి లేచే మనసు అలాగే పొలిటికల్ డ్రామా యాత్ర డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో 2.0 స్క్రీన్స్ పై టీజర్స్ ను వదిలేందుకు ఆ చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెరికాలో మూడు భాషల్లో కలుపుకొని 800 స్క్రీన్స్ లలో విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు 

2.0ను అడ్డుకోవాలని ఆందోళనలు.. మొదలైన పిర్యాదులు!

అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

యూఎస్ రిలీజ్: బాహుబలి ని కొట్టేసిన 2.0!

'2.0' రిజల్ట్ పై సందేహాలా..?

రోబో 2.0లో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఎమీ జాక్సన్ (వీడియో)

2.0 ఆలస్యానికి అసలు కారణం చెప్పిన శంకర్!

2.O లో మళ్ళీ ఆ సీన్స్ ఉండవు..కొత్త విషయాలేన్నో.. : శంకర్

తెలుగు 2.0 ప్రమోషన్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారు: రజినీకాంత్

రోబో సీక్వెల్స్: శంకర్ కొరిక గట్టిగానే ఉంది.. కానీ?