రాజధాని ప్రాంతంలో భూములన్నాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. తనకు బినామీలెవరూ లేరని.. తనపై బురదజల్లేందుకే బొత్స వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.

తన కుటుంబానికి సీఆర్‌డీఏ పరిధిలో ఎలాంటి భూములు లేవని.. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ చేయలేదని సుజనా స్పష్టం చేశారు. ఆధారాలుంటే కేసులు పెట్టుకోవచ్చని.. 2013కు ముందే తమకు భూములున్నాయని వెల్లడించారు.

తమకున్న భూములు వంశపారంపర్యంగా వచ్చినవని.. బొత్స అసలు పని వదిలేసి, అనవసర పనులు పెట్టుకున్నారని సుజనా ఎద్దేవా చేశారు. తమ ఇంటి పేరుంటే తమకు సంబంధించినవిగా చెప్తున్నారని.. ఎంపీ విజయసాయిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్