తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:00 AM (IST) Jul 18
Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 స్పిన్నర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ టాప్ లో ఉన్నారు. ఈ లిస్టులో నలుగురు భారతీయులు కూడా చోటు దక్కించుకున్నారు.
11:12 PM (IST) Jul 17
Signature Change Legal Validity: సంతకం మారితే అది చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అన్ని చోట్ల సంతకాలు ఒకే విధంగా కాకుండా మార్చి పెడితే ఏమవుతుంది? భారత చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10:14 PM (IST) Jul 17
Hyderabad: హైదరాబాద్‌కి చెందిన వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ ల్యాబ్స్ కలిసి దేశీయంగా తొలి స్టెల్త్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. సాయుధ దళాల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్టెల్త్ డ్రోన్‌లను కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.
09:02 PM (IST) Jul 17
Team India: లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కీలక మార్పులకు సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:37 PM (IST) Jul 17
తెలుగు రైతులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్ల వరకు వడ్డీలేకుండా రుణాలు అందించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
08:15 PM (IST) Jul 17
iPhone 17 Series: ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల పై క్రేజీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఐఫోన్ 17 సిరీస్ ధరలు, ఫీచర్లు, కెమెరా, డిజైన్ లీక్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
06:26 PM (IST) Jul 17
Bengaluru Stampede: ఆర్సీబీ ముందస్తు అనుమతులు లేకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. ఆర్సీబీపై క్రిమినల్ చర్యలతో పాటు పలు కీలక విషయాలను కర్నాటక సర్కార్ తన నివేదికలో పేర్కొంది.
06:25 PM (IST) Jul 17
ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి యాజమాన్యాలు. డ్యూయల్ మేజర్ డిగ్రీ విధానం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 21న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలను మూసేయాలని నిర్ణయించాయి.
05:13 PM (IST) Jul 17
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ గోల్డ్ ధరలు దూసుకుపోతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. లక్షకు చేరవవుతోన్న తరుణంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది .
04:58 PM (IST) Jul 17
Virat Kohli: టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు. ఐసీసీ ర్యాకింగ్స్ విషయంలో క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
04:48 PM (IST) Jul 17
మేకిన్ ఇండియా నినాదం కేవలం పారిశ్రామిక రంగానికి మాత్రేమ పనిమితం కాకుండా రక్షణ రంగానికి కూడా విస్తరిస్తోంది. ఇండియన్ ఆర్మీలో అధునాతన ఆయుధాలను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆర్మీలోకి కొత్త ఆయుధం రానుంది.
04:30 PM (IST) Jul 17
ఐటీ రంగం అంటే హై సాలరీలు, హై లైఫ్ అనుకునే రోజులు అయిపోయాయి... ఇప్పుడు వీరికంటే డెలివరీ భాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఓసారి వీరిద్దరి సంపాదనను పోల్చిచూద్దాం.
04:12 PM (IST) Jul 17
Praggnanandhaa: లాస్ వెగాస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో ఆర్. ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించాడు.
03:49 PM (IST) Jul 17
భారతదేశం, అమెరికా మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు “నాన్ వెజ్ మిల్క్” కారణంగా నిలిచిపోయాయి. పాలను మాంసాహారంగా పరిగణించే దృష్టికోణం వల్ల ఈ వివాదం ఏర్పడింది. భారత ప్రభుత్వం అమెరికా పాల దిగుమతులను తిరస్కరించడంతో ఇప్పడీ అంశం చర్చగా మారింది.
01:35 PM (IST) Jul 17
టివిఎస్, పేటిఎం, అమూల్, ఎంఆర్ఎఫ్, పివిఆర్ వంటి ప్రముఖ కంపెనీలు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ పేర్లు ఆ కంపనీల షార్ట్ ఫామ్‌లే అట... మరి వాటి అసలు పేర్లేంటో తెలుసా?
12:08 PM (IST) Jul 17
ప్రతీ వ్యక్తి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పెళ్లిని సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. మరి వివాహానికి వేతనంతో కూడిన సెలవులు ఉంటే ఎలా ఉంటుంది.? అది కూడా ప్రభుత్వం ప్రకటిస్తే. భలే ఉంటుంది కదూ!
11:39 AM (IST) Jul 17
ఇతర దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాలనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఎంత మంది దగ్గర పాస్‌పోర్ట్ ఉందో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే గణంకాలు అలా ఉన్నాయి మరి. వివరాల్లోకి వెళితే..
11:07 AM (IST) Jul 17
మొన్నటి వరకు ఇరాన్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత శాంతి ఒప్పందంతో భాగంగా యుద్ధాన్ని విరమించింది. అయితే ఇప్పుడు తాజాగా సిరియాపై దాడి చేసింది. ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
11:02 AM (IST) Jul 17
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కూడా. రెండెకరాల రైతు బిడ్డ ఈ స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా…? స్పూర్తిదాయకమైన ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
10:26 AM (IST) Jul 17
భారీ భూకంపం ధాటికి అలాస్కా ఊగిపోయింది. బుధవారం అలాస్కా దక్షిణ ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. అయితే ఈ భూకంపానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
09:58 AM (IST) Jul 17
ఐటీ ఉద్యోగాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి మెట్రో నగరాలు. అయితే ఈ అభిప్రాయం మారే రోజులు వచ్చేశాయి. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన లింక్టిన్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
08:05 AM (IST) Jul 17
తెలుగు ప్రజల ఎదురుచూపులకు నేటితో తెరపడుతుందా? వాతావరణ శాఖ పేర్కొన్న జులై 17 రానేవచ్చింది… మరి చెప్పినట్లే భారీ వర్షాలు కూడా వస్తాయా? తెలుగు నేల వాననీటితో తడుస్తుందా?
06:51 AM (IST) Jul 17
సౌతాంప్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత్ అద్భుత విజయం సాధించింది. లక్ష్యంగా విధించిన 259 పరుగులను టీమిండియా 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.