SLBC టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్‌లో తవ్వకాలు చేపడుతున్నారు. షిప్ట్‌ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది పనిచేస్తున్నారు. నేడు రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వీటితో పాటు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల అప్‌డేట్స్‌తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:40 PM (IST) Mar 11
Hardik Pandya's Next Goal: 2017 ఓటమి తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు గెలవడంపై హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి11:12 PM (IST) Mar 11
పాకిస్థాన్ లో రైలు హైజాక్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ నేపథ్యంలో అసలు ఏమిటీ బలూచిస్థాన్ వివాదం తెలుసుకుందాం.
10:45 PM (IST) Mar 11
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2025 నుంచి ఔట్ అయ్యాడు.
పూర్తి కథనం చదవండి10:10 PM (IST) Mar 11
Champions Trophy 2025 Virat Kohl: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో కూడా అద్భుతం చేస్తూ సూపర్ క్యాచ్ లను అందుకున్నాడు విరాట్ కోహ్లీ. మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి భారత క్రికెట్ లో ఎప్పటికీ కింగ్ అని మరోసారి నిరూపించాడు.
పూర్తి కథనం చదవండి08:47 PM (IST) Mar 11
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్ లో పర్యటిస్తున్నారు. ఆయనను ఆ దేశం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆ అవార్డ్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:17 PM (IST) Mar 11
Shreyas Iyer: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ తన 48 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టు విజయంలో కీలకంగా ఉంది.
08:05 PM (IST) Mar 11
అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ నిర్వహకులు గుడ్ న్యూస్ తెెలిపారు. ఇకపై స్వామివారి దర్శనం మరింత ఎక్కువసేపు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పద్దతిలో స్వామిని ఎంతసేపు కనులారా చూడవచ్చో తెలుసా?
పూర్తి కథనం చదవండి07:00 PM (IST) Mar 11
KL Rahul: 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాక కేఎల్ రాహుల్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటాడు. తాను జట్టుకు ఎంతబలమో తన ఇన్నింగ్స్ లతో నిరూపించాడు.
పూర్తి కథనం చదవండి06:47 PM (IST) Mar 11
Vijay Movie Update: విజయ్ చివరి సినిమా 'జననాయగన్'లో చాలా సర్‌ప్రైజ్‌లు యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో ముగ్గురు డైరెక్టర్స్ కనిపించబోతున్నారట. ఆ కథేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి06:29 PM (IST) Mar 11
Motorola Edge 50 Fusion Discounts: మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ రిలీజ్ అయిన మొదట్లో ధర రూ.22,999 ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,000 లోపే లభిస్తుంది. బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకునే వారికి ఇది సూపర్ ఛాయిస్. తక్కువ ధరకు ఈ మొబైల్ ఎలా కొనాలో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి06:16 PM (IST) Mar 11
సమస్యలు ఎప్పుడూ చెప్పి రావు, అనుకోకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో ఫోన్‌లో కచ్చితంగా కొన్ని నెంబర్లు ఉండాలని అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏంటా నెంబర్లు.? వాటి ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:03 PM (IST) Mar 11
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. మార్చిలో ఇంకా మిగిలింది 20 రోజులే... ఇందులో చాలా సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ లిస్ట్ ను ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి05:34 PM (IST) Mar 11
Stain Removal Tips: పట్టు చీరలంటే మహిళలకు చాలా ఇష్టం కదా.. అలాంటి వాటిపై మరకలు పడితే వారి ప్రాణం విలవిలలాడిపోతుంది. పట్టు చీరలపై పడిన ఎలాంటి మరకలనైనా సులభంగా తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) Mar 11
Old Currency Notes: మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే చాలు. మీరు రూ.6 లక్షల వరకు సంపాదించొచ్చు. మీకు అంత డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోటుకు కొన్ని స్పెషలిటీస్ ఉండాలి. అవి ఉంటే, ఆ నోటును మీరు అమ్మితే లక్షాధికారి కావచ్చు.
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) Mar 11
యాలకులు కేవలం రుచికి మాత్రమే కాకుండా..మన చర్మ సౌందర్యం పెంచడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? దానికోసం యాలకులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
04:06 PM (IST) Mar 11
WhatsApp: వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ 'లిస్ట్ క్రియేషన్ ఫీచర్' ఒకటి తెచ్చింది. దీనితో యూజర్లు తమ చాట్‌లను ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి03:54 PM (IST) Mar 11
43 ఏళ్లకే గుండెపోటుకు గురయ్యాడు ఓ స్టార్ సింగర్. అనుకోకుండా తన ప్లాట్ లో శవమై కనిపించాడు. ఇంతకీ ఎవారా సింగర్.
పూర్తి కథనం చదవండి03:46 PM (IST) Mar 11
OPG Mobility: సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లంటే ధర చాలా ఎక్కువగానే ఉంటాయి. కొన్నింటి ధర చూస్తే సెకండ్స్ లో కారే కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. కాని ఇటీవలే పేరు మార్చుకున్న ఓ ఫేమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ కేవలం రూ.50 వేలకే సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తోంది. ఆ కంపెనీ పేరు, స్కూటర్ల ఫీచర్లు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
03:45 PM (IST) Mar 11
మార్చి నెల ఇలా మొదలైందో లేదో ఎండలు అలా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
03:13 PM (IST) Mar 11
KBC కొత్త హోస్ట్: అమితాబ్ బచ్చన్ KBCని వీడుతున్నారనే ఊహాగానాల మధ్య, కొత్త హోస్ట్ కోసం సర్వే చేశారు. షారుఖ్ ఖాన్, టాప్ నటి పేరు ముందు వరుసలో ఉన్నాయి. KBC కొత్త ముఖం ఎవరు కావొచ్చు?
పూర్తి కథనం చదవండి03:06 PM (IST) Mar 11
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో (సోమవారం) ముగిసింది. ఇందులో ఓ అభ్యర్థి నామినేషన్ కోసం ఏకంగా బీఫారం ప్రత్యేక విమానంలో వచ్చింది. ఆ అభ్యర్థి ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి03:04 PM (IST) Mar 11
సంగీత జ్ఞాని ఇళయరాజా, సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఇద్దరు కలిసి ఒకే సినిమాకి మ్యూజిక్ చేశారని మీకు తెలుసా? అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది. ఈ సినిమా వెనక ఉన్న కథేంటంటే?
పూర్తి కథనం చదవండి02:46 PM (IST) Mar 11
సూర్య సినిమాలకు మాత్రమే ఎందుకు అంత నెగెటీ్ కామెంట్స్ వస్తుంటాయి. నా భర్త ఏం తప్పు చేశాడు. ఎందుకు అలా విమర్శిస్తున్నారంటూ స్టార్ హీరోయిన్, సూర్య భార్య జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండి
02:36 PM (IST) Mar 11
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మారిషస్ చేరుకున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మారిషస్‌లో ల్యాండ్ అయిన మోదీకి ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గనున్నారు..
02:07 PM (IST) Mar 11
ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. అయితే.. ఎవరు ఎంత వరకు నడవాలి అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి.
పూర్తి కథనం చదవండి
01:57 PM (IST) Mar 11
6 Highest Paid South Actresses: ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. కాని ప్రస్తుతం హీరోలకు పోటీగా వారు కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఈక్రమంలో 2025 లో 10 నుంచి 20 కోట్లు అందుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:46 PM (IST) Mar 11
చెడుపై మంచి సాధించిన విజయాన్ని చిహ్నంగా జరుపుకునే పండుగ హోలీ. దేశవ్యాప్తంగా, ఆమాటకొస్తే విదేశాల్లో ఉండే హిందువులు కూడా ఎంతో ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటారు. రంగులు జల్లుకుంటూ సరదాగా గడుపుతారు. శాస్త్రంలో కూడా హోలీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. హోలీ పండుగ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
01:15 PM (IST) Mar 11
Ear Wax Removal Tips: చెవిలోని గులిమిని తీయడానికి కొంతమంది పెన్ను మూతలు, సూదులు, వేళ్లు, పిన్నులు, బడ్స్ వంటివి వాడుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలాంటివి చేయకుండానే గులిమిని నేచరుల్ గా బయటకు తీసే టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి12:49 PM (IST) Mar 11
ఎండాకాాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కోసం కొందరు చల్లచల్లని కొబ్బరి నీళ్లు తాగితే మరికొందరు తియ్యతియ్యని చెరకు రసం ఇష్టంగా తాగుతారు. మరి ఈ రెండిట్లో ఏది మన దాహాన్ని ఎక్కువగా తీరుస్తుంది? ఎందులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:08 PM (IST) Mar 11
ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో సుమన్ ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటున్నారు. అయితే అడపాదడపా రాజకీయాలపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.తాను సమాజ సేవలో ఉన్నానని చెప్పే సుమన్ సమకాలీన రాజకీయ అంశాలపై మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
12:01 PM (IST) Mar 11
పోస్ట్ పెయిడ్ కి మారండి అంటూ ఈ మధ్య మీకు కాల్స్ వస్తున్నాయా? పోస్ట్ పెయిడ్ కి మారితే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని మీ నెట్వర్క్ ప్రొవైడర్లు మీకు మెసేజ్ లు, కాల్స్ చేసి చెబుతున్నారా? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మధ్య తేడాలు, ఏది ఎక్కువ స్పీడ్ సిగ్నల్స్ ఇస్తుందో తెలుసుకుందాం.
11:35 AM (IST) Mar 11
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కూటమి ప్రభుత్వం జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ దీనికి భిన్నంగా టీడీపీ అధిష్టానం తీసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ కచ్చితంగా ఇస్తారని అంతా భావించారు. అయితే చివరి క్షణంలో మొండి చేయి ఇవ్వడంతో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది..
10:25 AM (IST) Mar 11
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిగ్గా నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే అనివార్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది..
09:48 AM (IST) Mar 11
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి..
పూర్తి కథనం చదవండి09:19 AM (IST) Mar 11
మెగా మంచు వార్ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. అయితే అందులో ఎప్పుడూ చిరంజీవిదే పై చేయి అయితా వస్తుంది. కాని ఓ సందర్భంలో మాత్రం మోహన్ బాబు దేబ్బకు చిరంజీవి సినిమా విలవిల్లాడిందట. ఇంతకీ మెగా మూవీని రెబ్బకొట్టిన మంచు వారి సినిమా ఏదో తెలుసా?
09:12 AM (IST) Mar 11
Priyadarshi: ప్రియదర్శి త్వరలో బయోపిక్ లో నటించే అవకాశం ఉంది, అలాగే 'కోర్ట్' మూవీలో హీరోగా నటిస్తున్నాడు, తను నటించిన 'డార్లింగ్' సినిమా ఫెయిల్ అవ్వడం గురించి మాట్లాడారు.
పూర్తి కథనం చదవండి09:00 AM (IST) Mar 11
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. వరుసగా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే..
08:57 AM (IST) Mar 11
Vijay Deverakonda Sets Conditions for Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన పేరు దాదాపు ఖారారైనట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేయాలంటే టీమ్ కు కొన్ని కండీషన్లు పెట్టాడట రౌడీ హీరో. ఇంతకీ విజయ్ పెట్టిన కండీషన్లేంటి.
08:57 AM (IST) Mar 11
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పై కర్ణాటక కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇక ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
08:57 AM (IST) Mar 11
Pushpa 2 vs Chhaava : ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈసినిమాకు ఎంత రెస్పాన్స్ వస్తుందంటే.. అల్లు అర్జున్ పుష్ప2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేిసింది. ఇంతకీ విషయం ఏంటంటే?