MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?

2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?

6 Highest Paid South Actresses: ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. కాని ప్రస్తుతం హీరోలకు పోటీగా వారు కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఈక్రమంలో 2025 లో 10 నుంచి 20 కోట్లు అందుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2025, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

6 Highest Paid South Actresses: : 2024లో నయనతార, త్రిష ఇలా సీనియర్ హీరోయిన్లు రెమ్యునరేషన్ లో ముందున్నారు. పోటీ పడి మరీ 10 నుంచి 15 కోట్ల వరకూ వసలు చేశారు. కాని ఇప్పుడు ఈ ఇద్దరిని పక్కాకు నెడుతూ.. 20 కోట్ల మార్క్ ను చేరుకుంది ఓ హీరోయిన్. అంతే కాదు 2025లో సౌత్  నుంచి 10 కోట్లకు పైగా  జీతం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరు చూద్దాం.  

Also Read: సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
6. పూజా హెగ్డే

6. పూజా హెగ్డే

ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే 6వ స్థానంలో ఉంది. ఈమె సినిమాకు రూ.7 కోట్ల వరకు తీసుకుంటోందట. తెలుగులో అవకాశాలు రాకపోడంతో  తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది బ్యూటీ. కోలీవుడ్ లో ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్ అంటే అది పూజా హెగ్డేనే. ఈమె చేతిలో విజయ్‌తో 'జననాయకన్', సూర్యతో రెట్రో, రాఘవా లారెన్స్ తీసే 'కాంచన 4' సినిమాలు ఉన్నాయి.

Also Read: బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

37
5. సమంత

5. సమంత

సమంతకు గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు లేకపోయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా నటిస్తోంది సమంత. ఇది కాకుండా తెలుగులో 'బంగారం' అనే సినిమాను నిర్మిస్తూ అందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె నటించిన చివరి సినిమా 'సిటాడెల్' వెబ్ సిరీస్. దాని కోసం రూ.10 కోట్లు తీసుకుంది సమంత.

Also Read: అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?

47
4. త్రిష

4. త్రిష

ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో గత ఏడాది అంటే 2024 లో నంబర్ 1 స్థానంలో ఉన్న త్రిష, ఈ ఏడాది నాలుగో స్థానానికి పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', మణిరత్నం తీసిన 'తగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', ఆర్.జె. బాలాజీ తీసే 'సూర్య 45' సినిమాలు ఉన్నాయి. ఇందులో 'విశ్వంభర' సినిమా కోసం రూ.12 కోట్లు తీసుకుందట త్రిష.

Also Read: మోహన్ బాబు వల్ల బోల్తా కొట్టిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?

 

57
3. రష్మిక మందన్న

3. రష్మిక మందన్న

రష్మిక మార్కెట్ 'పుష్ప 2' సినిమా హిట్ తర్వాత రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె నటించిన చారిత్రక సినిమా 'చావా' బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి 'సికందర్' అనే సినిమాలో నటిస్తున్న రష్మిక, ఆ సినిమా కోసం రూ.13 కోట్లు తీసుకుందట.

Also Read: 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

67
2. నయనతార

2. నయనతార

నయనతారకు 40 ఏళ్లు వచ్చినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటిస్తున్న 'టెస్ట్', 'టాక్సిక్', 'డియర్ స్టూడెంట్', 'మన్నాంగట్టి', 'రాకాయి', 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సుందర్ సి దర్శకత్వంలో 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా కోసం రూ.15 కోట్లు తీసుకుందట నయనతార.

 

77
1. సాయి పల్లవి

1. సాయి పల్లవి

2024 వరకు సాయి పల్లవి సినిమాకు రూ.5 కోట్లు మాత్రమే తీసుకునేది. 'అమరన్, తండేల్ సినిమాల హిట్ తర్వాత ఆమె మార్కెట్ రాకెట్ వేగంతో పెరిగిపోయింది. ఈ సినిమాల హిట్ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన సాయి పల్లవి అక్కడ 'రామాయణం' సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 20 కోట్ల వరకు  రెమ్యునరేషన్  ఇస్తున్నారట. ఈమె ప్రస్తుతం ఎక్కువ రెమ్యునరేషన్  తీసుకునే హీరోయిన్‌గా సౌత్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved