MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Vijay Deverakonda Sets Conditions for Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన పేరు దాదాపు ఖారారైనట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేయాలంటే టీమ్ కు కొన్ని కండీషన్లు పెట్టాడట రౌడీ హీరో. ఇంతకీ విజయ్ పెట్టిన కండీషన్లేంటి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2025, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. దానికి సబంధించిన వర్క్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు బిగ్ బాస్ టీయ్. అయితే ఈసారి సీజన్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారట. బిగ్ బాస్ పాట్రన్ అంతా ఛేంజ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారట టీమ్. అందులో భాగంగా హోస్ట్ ను కూడా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nagarjuna bigg boss

Nagarjuna bigg boss

అయితే గత 8 సీజన్లలో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే.. రెండో సీజన్ నేచురల్ స్టార్ నానిహోస్ట్ చేశాడు. ఇక మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకూ కింగ్ నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. అయితే నాగార్జున అద్భుతంగా హోస్టింగ్ చేస్తూన్నా కాని.. మధ్యలో రెండు సీజన్లు డిజాస్టర్స్ అయ్యాయి. నాగ్ హోస్టింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. రోటీన్ అయిపోయాడని కామెంట్లు కూడా వచ్చాయి. 

Also Read: 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

35

ఇక బిగ్ బాస్ రేటింగ్ గతం కంటే పడిపోతుండటంతో.. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా సీజన్ 9 కి హోస్ట్ ను మార్చబోతున్నారట. నెక్ట్స్ హోస్ట్ గా అందరు బాలయ్య బాబు వస్తారు అని ఫిక్స్ అయ్యారు. కాని ఇప్పటికే ఆయన సినిమాలు, పాలిటిక్స్, అన్ స్టాపబుల్ తో నాన్ స్టాప్ గా పరిగెడుతున్నారు. ఈక్రమంలో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు కొత్త హోుస్ట్ అంటూ ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.

Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?

45

 దాదాపు విజయ్ పక్కాఅని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేయాలి అంటే కొన్ని కండీషన్లు పెట్టాడటవిజయ్ దేవరకొండ.  తాను ఏ కంటెస్టెంట్ కు ఫేవర్ గా ఉండనని, ఎపిసోడ్స్, టాలెంట్,  ప్రకారం అక్కడ జరిగేది చూసి మాత్రమే హోస్టింగ్ చేస్తానని విజయ్ అన్నారట. అంతే కాుద ఫలానా కంటెస్టెంట్ వైపు ఉండాలని తనను ప్రెజర్ చేయవద్దు అని ముందు చెప్పాడట. 

Also Read: జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

55

ఇక ఈ సీజన్ మొత్తానికి కలిపి 15 కోట్లు రెమ్యునరేషన్ ను విజయ్ డిమాండ్ చేశాడట. ఇక బిగ్ బాస్ టీమ్ కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అటుబవిజయ్ కూడా గతంలో ఉన్న క్రేజ్ ను తిరిగిపొందే ప్రయత్నంచేస్తున్నాడు.

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న విజయ్ కు బిగ్ బాస్ మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. విజయ్ నిజంగా ఈ సీజన్ ను హోస్ట్ చేస్తే.. ఆయన ఇమేజ్ కొంత లో కొంత పెరగడంతో పాటు.. నెక్ట్స్ వచ్చే సినిమాీలకు కూడా డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇక మళ్ళీ జనాల మధ్యకు వెళ్ళవచ్చు అని విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది.

ఇక విజయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను నిజంగా హోస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఈలోపు ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్. ఈసారి సరికొత్తగా రాబోతున్నాడు. ఎలాగైనా సాలిడ్ సక్సెస్ టార్గెట్ చేశారు. ఏం జరుగుతందో చూడాలి. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Recommended image3
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved