MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?

అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?

Pushpa 2  vs  Chhaava :  ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈసినిమాకు ఎంత రెస్పాన్స్ వస్తుందంటే..  అల్లు అర్జున్ పుష్ప2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేిసింది. ఇంతకీ విషయం ఏంటంటే?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2025, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పుష్ప 2ను దాటేసిన ఛావా మూవీ!

పుష్ప 2ను దాటేసిన ఛావా మూవీ!

Pushpa 2  vs  Chhaava : రీసెంట్ గా  హిందీలో రిలీజ్ అయిన  'ఛావా' బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత కూడా వసూళ్ల విషయంలో తగ్గేదే లేదంటోంది. కలెక్షన్ల వరద పారిస్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

వీకెండ్స్ మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా సినిమా హాళ్ళు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ప్రతీరోజు రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది ఛావా మూవీ. అంతే కాదు తాజాగా ఈ సినిమా అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

Also Read: 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహారాష్ట్రలో పుష్ప 2ను దాటేసిన ఛావా మూవీ!

మహారాష్ట్రలో పుష్ప 2ను దాటేసిన ఛావా మూవీ!

అయితే పుష్ప2 రికార్డ్స్ ను ఓన్లీ  మహారాష్ట్రలో మాత్రమే బీట్  చేయగలిగింది ఛావా సినిమా. ఇక ఈ మూవీకి మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా కూడా మంచి ఆదరణ లభిస్తోంది.  ఇక మహారాష్ట్రలో  పుష్ప 2 సినిమా మొత్తం వసూళ్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

15 రోజుల్లో పుష్ప 2 సినిమా వసూళ్లను దాటేయడం మామూలు విషయం కాదు. పుష్ప 2 సినిమా మహారాష్ట్రలో 240 కోట్లు వసూలు చేసింది. కానీ ఛావా సినిమా 15 రోజుల్లో 260 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.

మొన్నటి  వరకు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉండేది. కానీ ఇప్పుడు ఛావా ఆ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్రలో దీని ఫైనల్ కలెక్షన్ 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?

34
విక్కీ కౌశల్ ఫ్యాన్స్ సందడి!

విక్కీ కౌశల్ ఫ్యాన్స్ సందడి!

నిజానికి ఛావా, పుష్ప 2 సినిమాలు ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్న ఛావా సినిమా, పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ చూసి వెనక్కి తగ్గిందట.

ఏ సినిమాను తక్కువ అంచనా వేయకూడదు. పుష్ప 2 లాంటి సినిమా కంటే మా సినిమా పెద్దది అని విక్కీ కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో  పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాదు  సంబరాలు చేసుకుంటున్నారు

Also Read:జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

44
500 కోట్ల వసూళ్లు సాధిస్తుందా?

500 కోట్ల వసూళ్లు సాధిస్తుందా?

ఛావా సినిమా విడుదలైన మూడో శనివారం కూడా ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా త్వరలో 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాకు బాలీవుడ్‌లో వచ్చిన ఆదరణ చూసి ఛావా సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది.

బాలీవుడ్‌లో మాత్రమే 500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మంచి వసూళ్ళు వస్తున్నాయి అనుకున్న టైమ్ లో. ఐ బొమ్మాలో ఈసినిమా రావడంతో  నిర్మాతలకు అది పెద్ద తలనొప్పిగా మారింది. 

Also Read:షారుఖ్ ఖాన్ ను పెళ్లాడిన తరువాత కూడా గౌరీ ఖాన్ ఎందుకు మతం మారలేదు? కారణం ఏంటో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Recommended image3
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved