Narender VaitlaUpdated : Mar 09 2025, 11:53 PM IST

Telugu news live updates: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, తాజా వార్తలు లైవ్‌ అప్డేట్స్‌

సారాంశం

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్‌ ఈసారి కప్‌ కొట్టాలనే కసితో ఉంది. ఈ రోజు మధ్యాహ్నం న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ లైవ్‌ అప్డేట్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Telugu news live updates: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, తాజా వార్తలు లైవ్‌ అప్డేట్స్‌

11:53 PM (IST) Mar 09

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ లో నమోదైన రికార్డులు.. వీటిల్లో ఒక రోహిత్ రికార్డును అస్సలు ఊహించలేరు

Champions trophy ఫైనల్‌లో రోహిత్ శర్మ - శుభ్‌మన్ గిల్ 105 పరుగుల భాగస్వామ్యం - ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ ఓపెనింగ్ స్టాండ్. ఇలా ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలు మీ కోసం

పూర్తి కథనం చదవండి

11:36 PM (IST) Mar 09

జయహో ఇండియా : ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ సేన గెలుపు

Champions trophy 2025 : భారత్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించినా, న్యూజిలాండ్ జట్టు చివరి వరకూ పోరాడింది. 48 ఓవర్లో పాండ్యా ఔటైనా, జడేజా-రాహుల్ చివరి 6 బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు.

పూర్తి కథనం చదవండి

11:13 PM (IST) Mar 09

క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫైనల్‌ మ్యాచ్‌ను ఓటీటీలో ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా.?

Champions trophy: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ హిస్టరీ క్రియేట్ చేసింది. ట్రోఫీని సొంతం చేసుకొని కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చూశారు మన ప్లేయర్స్. ఈ నేపథ్యంలో ఈ ఫైన్ మ్యాచ్ ఓటీటీ వ్యూస్ లో సరికొత్త రికార్డును సృష్టించింది.. 

పూర్తి కథనం చదవండి

11:01 PM (IST) Mar 09

champions trophy: అపరూపమైన క్షణం.. సంతోషంతో అనుష్కను హగ్‌ చేసుకున్న కోహ్లీ. వైరల్‌ అవుతోన్న వీడియో.

భారత్ రికార్డు స్థాయిలో మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో టీమిండియా ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి

10:48 PM (IST) Mar 09

'ఛాంపియన్స్'పై ప్రముఖల ప్రశంసలు.. రాష్ట్రపతి మొదలు ప్రధానీ వరకు. ఏమన్నారంటే..

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపుతో దేశమంతా పండగ చేసుకుంటోంది. రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు టీమ్ ఇండియా గెలుపుతో గర్వపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు టీమిండియా ప్లేయర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు.. 

 

పూర్తి కథనం చదవండి

10:35 PM (IST) Mar 09

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా? చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఘనత రోహిత్ సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..
 

పూర్తి కథనం చదవండి

10:28 PM (IST) Mar 09

ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన సంబరం.. రోహిత్‌, కోహ్లీ ఎలా డ్యాన్స్‌ చేశారో చూశారా.?

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేసింది. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోపీని గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది టీమిండియా.. 

పూర్తి కథనం చదవండి

10:19 PM (IST) Mar 09

ట్రోలర్స్‌కి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన రోహిత్.. ఫిట్‌నెస్‌పై కామెంట్‌ చేసిన వారికి చెంపపెట్టు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో గెలిచి టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇదే సమయంలో ఫైనల్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోలర్లకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. అదిరిపోయే ఫీల్డింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌తో రోహిత్ అందరి నోళ్లు మూయించాడు.

పూర్తి కథనం చదవండి

10:10 PM (IST) Mar 09

IND vs NZ: ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా గెలిచింది.. కానీ షమీ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోరికను నిజం చేస్తూ టీమిండియా ఫైనల్ లో విజయ కేతనం ఎరగవేసింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో షమీ మాత్రం ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. 

పూర్తి కథనం చదవండి

08:05 PM (IST) Mar 09

టీమ్ ఇండియా గెలిస్తే పూనమ్ పాండేలా ఆఫర్ ఇచ్చిన నటి తాన్యా!

Tanya Chaudhari: భారత్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే తన హాట్ ఫోటో పోస్ట్ చేస్తానంది నటి, మోడల్ తాన్యా. దీంతో సోషల్ మీడియాలో భారత్ గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

07:50 PM (IST) Mar 09

Vivo T4x vs CMF Phone 1: వివో T4x వర్సెస్ ఫోన్ 1.. ఏది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్?

Vivo T4x vs CMF Phone 1: ప్రస్తుతం మార్కెట్ లో Vivo T4x 5G, CMF ఫోన్ 1.. ఈ రెండు ఫోన్లు పోటాపోటీగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం ఈ రెండింటిలో వేర్వేరు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ, డిస్ ప్లే, డిజైన్, ప్రాసెసర్, కెమెరా విభాగాల్లో ఏది బెస్ట్ ఫోనో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

07:49 PM (IST) Mar 09

కృతి సనన్ డ్రెస్‌ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు

Kriti Sanon: IIFA 2025లో కృతి సనన్ లుక్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె వేసుకున్న మెర్మైడ్-సిల్హౌట్ డ్రెస్ యూజర్లకు నచ్చలేదు.

పూర్తి కథనం చదవండి

07:24 PM (IST) Mar 09

Top SUVs in India: ఈ ఎస్‌యూవీ కార్ల కోసం జనాలు పోటీపడుతున్నారు. టాప్ 5 మోడల్స్ ఇవే

Top SUVs in India: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి నెలలో అమ్మకాల గణాంకాల చూస్తే ఇదే అర్థమవుతుంది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

06:53 PM (IST) Mar 09

శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్‌, అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. పోస్ట్ వైరల్‌

శ్రీలీల తన ఓజీని కలిసింది. ఉమెన్స్ డే సందర్భంగా తాను ఓజీగా పిలుచుకునే హీరోని కలిసింది. ఆయన శ్రీలీలకి ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) Mar 09

8 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్ తో లాభాల పంట పండించిన సినిమా ఏదో తెలుసా?

కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తీసిన అతి చిన్న సినిమా.. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 30 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. లాభాల పంట పండిస్తోన్న ఆ సినిమా ఏంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

06:15 PM (IST) Mar 09

‘అయ్యబాబోయ్ పెళ్లి చేసుకోవాలా..’ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే కారణాలు. ఇలా చేస్తే అంతా హ్యాపీ

Indian Marriages: నిజానికి పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం. అది పెద్దలు కుదిర్చినా, ప్రేమించుకొని చేసుకున్నా.. కాని ఇటీవల ఇండియాలో పెళ్లి భారంగా మారుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెళ్లంటేనే.. ఎందుకబ్బా చేసుకోవడం అనే పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనుక కారణాలు, పరిష్కారాలు తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

05:48 PM (IST) Mar 09

10 కోట్ల బడ్జెట్ 90 కోట్లు కొల్లగొట్టి గిన్నిస్ రికార్డ్ సాధించిన సినిమా ఏదో తెలుసా?

ఈ సినిమా బడ్జెట్ జస్ట్ 10 కోట్లు. కానీ కలెక్షన్లు మాత్రం ఏకంగా 90 కోట్లు. ఈ సినిమా గిన్నిస్ రికార్డు కూడా కొట్టింది. అంతేకాదు, ఈ సినిమాతో ఇద్దరు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?

పూర్తి కథనం చదవండి

05:47 PM (IST) Mar 09

SSMB29 Leak: మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదురుపడే సీన్‌ లీక్‌.. పూనకాలు తెప్పిస్తున్న రాజమౌళి

SSMB29 Leak: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి షాకింగ్‌ వీడియో లీక్‌ అయ్యింది. హీరో, విలన్‌ ఎదురుపడే కీలక సీన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మహేష్‌ ఫ్యాన్స్ మాత్రం ఊగిపోతున్నారు.
 

పూర్తి కథనం చదవండి

04:49 PM (IST) Mar 09

రోటీన్‌ ఉద్యోగంతో బోర్ కొడుతోందా? నెలకు రూ. 2 లక్షల ఆదాయంతో పాటు నలుగురికి ఉపాధి అందించే వ్యాపారం

Business Idea: ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత మంచి వ్యాపారం ప్రారంభించి సెటిల్‌ అవ్వాలని అనుకుంటారు. అయితే మనం సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

04:37 PM (IST) Mar 09

జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

Jr NTR Devara Mania Begins in Japan: గెడ్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర దండోరా ఇంకా పూర్తవ్వలేదు. టార్గెట్ కాస్త పెద్దగా ఉంది. ఇండియా దాటి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు తారక్. ఇప్పటికే జపాన్ లో దేవర మ్యానియా స్టార్ట్ అయ్యింది. 
 

పూర్తి కథనం చదవండి

04:35 PM (IST) Mar 09

జూ.ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్?

Ntr Next Movie : జూ ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. తాజాగా మరో మూవీ కూడా కన్ఫమ్‌ అయ్యింది. అది 2027లో దీన్ని రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 

పూర్తి కథనం చదవండి

03:58 PM (IST) Mar 09

Bajaj Freedom 125 CNG: జస్ట్ రూ.10,000 కట్టి 102 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్ మీ సొంతం చేసుకోండి!

Bajaj Freedom 125 CNG: పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల రోజూ పెట్రోల్ కొట్టించలేక అవస్థలు పడుతున్నారా? వెంటనే సీఎన్‌జీ బైక్ కొనేయండి. దీని కోసం మీరు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కరలేదు. జస్ట్ రూ.10,000 కట్టి బజాజ్ కంపెనీ అందిస్తున్న ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ ని ఇంటికి తీసుకెళ్లండి. 

పూర్తి కథనం చదవండి

03:46 PM (IST) Mar 09

Currency: ఈ కరెన్సీ విలువ డాలర్‌ కంటే మూడు రెట్లు అధికం.. అయినా అమెరికానే తోపు, కారణం ఏంటంటే..

ప్రపంచంలో ప్రతీ దేశానిని ఒక సొంత కరెన్సీ ఉంటుంది. అయితే ఇతర దేశాలతో వ్యాపారం చేయాలంటే మాత్రం డాలర్‌ను ప్రామాణికంగా ఉపయోగిస్తుంటారు. అమెరికా డాలర్ ఉన్న విలువ అలాంటిది. అయితే డాలర్ కంటే విలువైన కరెన్సీ ప్రపంచంలో ఉందని తెలుసా.? ఇంతకీ ఏంటా దేశం, అక్కడి కరెన్సీ విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:36 PM (IST) Mar 09

జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్‌ వార్నింగ్‌.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు

ఎన్టీఆర్‌, జయసుధ కలిసి చాలా సినిమాలు చేశారు. వీరిది మంచి హిట్‌ కాంబినేషన్‌ కూడా. అయితే ఈ క్రమంలో జయసుధకి ఎన్టీఆర్‌ ఓ విషయంలో సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడట. మరి అదేంటో చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి

03:27 PM (IST) Mar 09

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' అక్కడ రీ రిలీజ్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్  

శివ కార్తికేయన్, రవి మోహన్ కలిసి నటిస్తున్న సినిమాలే కాకుండా, వాళ్ళ సూపర్ హిట్ సినిమాలు ఒకే రోజున మళ్ళీ విడుదల కానున్నాయి.

పూర్తి కథనం చదవండి

03:24 PM (IST) Mar 09

Gold ETF: రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్

Gold ETF: మీరు రిస్క్ లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే బంగారం ధర బాగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల స్టాక్ మార్కెట్ కంటే బంగారమే ఇన్వెస్టర్లకు బాగా నచ్చుతోంది. ఇది రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ అని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. గోల్డ్  ETFలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

03:12 PM (IST) Mar 09

హరిహర వీరమల్లులో పవన్ ఇంట్రో సీన్, నిధి అగర్వాల్ పాత్ర డీటెయిల్స్ లీక్.. గూస్ బంప్స్ గ్యారెంటీ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అంతే కాదు పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం కూడా ఇదే. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

పూర్తి కథనం చదవండి

02:59 PM (IST) Mar 09

Inspirational story: పులి, జింక కథ.. మీ ఆలోచన మార్చేయడం ఖాయం.

ఈ సృష్టిలో ప్రతీ అంశం మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలి.? కష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలి.? లాంటి పాఠాలను నేర్పిస్తుంటాయి. అలాంటి ఒక గొప్ప సందేశం ఇచ్చే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:47 PM (IST) Mar 09

రజనీకాంత్ రిజెక్ట్ చేసిన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమల్ హాసన్, ఆ మూవీ ఏంటంటే ?

సినిమాలో పోలీసుల దగ్గర దెబ్బలు తినే సీన్ ఉంది. నేను దెబ్బలు తినే సీన్‌లో నటిస్తే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడట. కమల్ చాలా సినిమాల్లో దెబ్బలు తినే సీన్స్‌లో నటించాడు కాబట్టి అతనికి ఈ సినిమా సూట్ అవుతుందని కమల్‌కు ఫోన్ చేసి నటించమని చెప్పాడట రజినీ.

పూర్తి కథనం చదవండి

01:45 PM (IST) Mar 09

Acidity: అసిడిటీ, గ్యాస్‌, ఛాతిలో నొప్పి.. అన్నింటికీ ఈ ఒక్క డ్రింక్‌తో చెక్‌. తయారీ కూడా సింపుల్‌..

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అసిడిటీతో బాధపడుతున్నారు. ఛాతిలో విపరీతమైన నొప్పి, అజీర్తి ఇలాంటి అసిడిటీ వస్తే చుక్కలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యకు నేచురల్‌ విధానంలో చెక్‌ పెట్టొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

01:29 PM (IST) Mar 09

Samsung Galaxy S23: ఫ్లిప్ కార్ట్‌లో భారీ ఆఫర్! శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.50,000 వరకు తగ్గింపు!

Samsung Galaxy S23: శాంసంగ్ గెలాక్సీ S23 256 GB స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర బాగా తగ్గింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లో దాదాపు రూ.50,000 వరకు తగ్గింపుతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ పై ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

01:28 PM (IST) Mar 09

జీవితంలో అలాంటి సినిమా చేయనని తేల్చేసిన సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున వల్లే పెద్ద రచ్చ, ఏం జరిగింది ?

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలో కూడా కృష్ణ కొన్ని క్రేజీ కాంబినేషన్ ఉన్న చిత్రాల్లో నటించారు. 

పూర్తి కథనం చదవండి

01:08 PM (IST) Mar 09

46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

46 ఏళ్ల  వయసులో కాస్త లేట్ గా ప్రెగ్నంల్ అయ్యింది నటి సంగీతం, నటుడు రెడిన్ కింగ్స్లీ భార్య సంగీత  మొదటిసారిగా తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నిర్వహించారు.

పూర్తి కథనం చదవండి

12:32 PM (IST) Mar 09

పెళ్లి రోజున గుండు చేయించుకున్న ఖుష్బూ భర్త, గుడిలో 25వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్

ఖుష్బూ సుందర్, సుందర్ సి పెళ్లి చేసుకుని పాతికేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా సుందర్ సి, ఖుష్బూ దంపతులు గుడిలో తమ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి

12:29 PM (IST) Mar 09

దారుణం.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి, గోడలపై భారత్‌ వ్యతిరేక రాతలు

కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

పూర్తి కథనం చదవండి

12:05 PM (IST) Mar 09

Cleaning Utensils Tips: మొండి మరకలను చిటికెలో తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో

Cleaning Utensils Tips: గిన్నెలపై ఉండే మొండి మరకలను శుభ్రం చేయాలంటే మామూలు కష్టం కాదు. వాటిని తోమి తోమి చేతులు నొప్పులు పుడతాయి తప్ప.. అవి మాత్రం పూర్తిగా పోవు కదా.. అలాంటి మొండి మరకలను ఈ సింపుల్ టిప్స్ ఉపయోగించి శుభ్రం చేయండి.

పూర్తి కథనం చదవండి

11:36 AM (IST) Mar 09

జీవి ప్రకాష్ “కింగ్స్టన్” : ఓటీటీ రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్టనర్

Kingston movie OTT : జీవి ప్రకాష్ నటించిన 'కింగ్‌స్టన్' మూవీ త్వరలో ఓటీటీలో విడుదల కానుందనే  వార్తలు వినపడుతున్నాయి. థియేటర్ దగ్గర డివైడ్ టాక్ తెచ్చుకున్న  ఈ సినిమా డిజిటల్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు, మిగతా వివరాలు ఏంటి

పూర్తి కథనం చదవండి

11:23 AM (IST) Mar 09

Nagababu: పవన్‌ కళ్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా.?

నాగబాబుకు పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికంగా తనకు పవన్ అండగా నిలిచారని పలుసార్లు నాగబాబు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తన సోదరుడికి ఉన్నత స్థానాన్ని అందించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

11:21 AM (IST) Mar 09

‘ఛావా’(తెలుగు) కలెక్షన్స్ ! బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Chhaava : విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ తెలుగులో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది.  ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది.  

పూర్తి కథనం చదవండి

11:09 AM (IST) Mar 09

జూనియర్ ఎన్టీఆర్ కు డిజాస్టర్ మూవీ, బాలకృష్ణతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈక్రమంలోనే  బాబాయ్ అబ్బాయిలైన బాలయ్య, ఎన్టీఆర్ లతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం బాలయ్య కు న్యాయం చేసి.. జూనియర్ కు అన్యాయం చేసిందట. ఇంతకీ ఎవరా బ్యూటీ.  

పూర్తి కథనం చదవండి

More Trending News