MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ కు డిజాస్టర్ మూవీ, బాలకృష్ణతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ కు డిజాస్టర్ మూవీ, బాలకృష్ణతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈక్రమంలోనే  బాబాయ్ అబ్బాయిలైన బాలయ్య, ఎన్టీఆర్ లతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం బాలయ్య కు న్యాయం చేసి.. జూనియర్ కు అన్యాయం చేసిందట. ఇంతకీ ఎవరా బ్యూటీ.  

Mahesh Jujjuri | Published : Mar 09 2025, 11:09 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

వెండితెరపై హీరోయిన్లది వింత లైఫ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక హీరోతో హీరోయిన్ గా నటించిన భామలకు..మళ్ళీ వారి తండ్రులత కూడా హీరోయిన్ గా నటించాల్సిన పరిస్థితి. అలాంటి వింత సిశ్చూవేషన్ ను ఫేస్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

అయితే ఇద్దరితో నటించగా తండ్రీ కొడుకులకు న్యాయం చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కాజల్, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు తండ్రి... కొడుకు ఇద్దరు హీరోలతో హిట్లు కొట్టారు. 

Also Read: పుష్ప2, కల్కీతో పాటు, 600 కోట్ల వరకు అత్యంత ఖరీదైన 30 ఇండియన్ సినిమాలు,

25
balakrishna ntr

balakrishna ntr

కాని జోడీగా సినిమాలు చేసినవారిలో  కాజల్, తమన్నా చిరంజీవి, రామ్ చరణ్ తో. కాజల్ ఎన్టీఆర్ బాలయ్య తో, రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున, నాగచైతన్యతో.. శ్రీదేవి ఏఎన్నార్, నాగార్జునతో.. ఇలా చెప్పుకుంటూ లిస్ట్ లో చాలామంది వస్తుంటారు.  ఇంత మందితో సినిమాలు చేసినా... అందులో ఎవరి సినిమాలు హిట్ అయ్యాయి.  తండ్రీ కొడుకులలో ఎవరి జోడీ హిట్. మరీ ముక్యంగా బాలయ్య ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన హీరోయిన్ ఏ హీరోకు హిట్ ఇచ్చిందో తెలుసా? 
 

Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?

35
Asianet Image

బాబాయి అబ్బాయిలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు తో  సినిమాలు చేసిన ఓ హీరోయిన్.. బాలయ్యకు హిట్ ఇచ్చి.. తారక్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చిందట. ఇంతకీ  ఆమె ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ఎవరో కాదు శృతీ హాసన్. ఆమె టాలీవుడ్ లో యంగ్ హీరోలు  సీనియర్ హీరోలందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవిలతో కూడా సినిమాలు చేసింది. 

Also Read: 300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ

45
Asianet Image

బాలయ్య, శ్రుతి హాసన్  కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన వీరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యకుపోటీగా విజయం సాధించింది. ఈరెండు సినిమాలు హిట్అయినా..ఎక్కువగా బాలయ్యకే సంక్రాంతి క్రెడిట్ వచ్చింది. చిత్రం ఏంటంటే...ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ శృతీ హాసనే. 

Also Read: ఓటీటీలో దుమ్మురేపుతోన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే?

55
Asianet Image

బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. అటు యంట్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం డిజాస్టర్ సినిమా ఇచ్చింది. రామయ్య వస్తావయ్య సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో జూనియర్ జోడీగా నటించింది శృతిహాసన్. దిల్‌రాజు నిర్మించిన ఈసినిమాను హరీశంకర్ డైరెక్ట్ చేశాడు. రామయ్య వస్తావయ్య సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందన్న టాక్ రాగా..  సెకండ్ ఆఫ్.. రొటీన్ కథ‌ తో చిరాకు తెప్పించింది. ఇక ఇలా బాబాయికి హిట్ ఇచ్చిన శ్రుతీ హాసన్.. అబ్బాయి ఎన్టీఆర్ కు మాత్రం ప్లాప్ ను అందించింది. 

Also Read: గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories