MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ‘ఛావా’(తెలుగు) కలెక్షన్స్ ! బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

‘ఛావా’(తెలుగు) కలెక్షన్స్ ! బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Chhaava : విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ తెలుగులో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది.  ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది.  

2 Min read
Author : Surya Prakash
Published : Mar 09 2025, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu

Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu


Chhaava : విక్కీ కౌశల్‌,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) హిందీలో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌ని సంపాదించుని దూసుకుపోతోంది.  'ఛావా' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజైన  మూడు వారాల తర్వాత (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. మరి ఇక్కడ ఈ చిత్రానికి ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి. హిందీ స్దాయి కాకపోయినా అందులో సగం అయినా రాబట్టే పరిస్దితులు ఉన్నాయా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu

Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu


విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ఛావా' చిత్రం తెలుగు ప్రేక్షకులుకు  కూడా బాగానే నచ్చింది.   రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో  'ఛావా' చిత్రం రూ.3.03 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్ డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డుగా భావించబడుతోంది.  ఓ హిందీ డబ్బింగ్ సినిమాకు ఈ స్దాయి కలెక్షన్స్ రావటం మాటలు కాదంటున్నారు. ఈ విధంగా, 'ఛావా' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.

33
Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu

Chhaava Opens Strong in Telugu States, Earns Rs 3.03 Crore in First Two Days in telugu

 ‘ఛావా’ (Chhaava) చిత్రానికి తెలుగులో  రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది చాలా ఈజి అంటున్నారు. వీకెండ్ అయ్యేసరికి పూర్తి రికవరీ ఉంటుందంటున్నారు.

ఇక ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved