MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృతి సనన్ డ్రెస్‌ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు

కృతి సనన్ డ్రెస్‌ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు

Kriti Sanon: IIFA 2025లో కృతి సనన్ లుక్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె వేసుకున్న మెర్మైడ్-సిల్హౌట్ డ్రెస్ యూజర్లకు నచ్చలేదు.

Aithagoni Raju | Published : Mar 09 2025, 07:49 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Kriti Sanon

Kriti Sanon

Kriti Sanon: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA 2025) సందడి జైపూర్‌లో జరుగుతోంది. కృతి సనన్ లుక్ ట్రోల్ అవుతోంది.

28
Kriti Sanon

Kriti Sanon

IIFA 2025లో కృతి సనన్ కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. 

38
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ IIFA గ్రీన్ కార్పెట్‌పై మెర్మైడ్-సిల్హౌట్ స్క‌ర్ట్‌, మ్యాచింగ్ టాప్‌లో ఎంట్రీ ఇచ్చింది. హోయలు పోతూ వాక్‌ చేసి మంత్రముగ్దుల్ని చేసింది. 

48
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ IIFA అవుట్‌ఫిట్‌ను మార్క్ బమ్‌గర్నర్ డిజైన్ చేశాడు. ఇది కాస్త సెన్సువల్‌గా కనిపిస్తుంది. టాప్‌ లుక్‌లో ఆమె బోల్డ్ గా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ అవుతుంది. 

58
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ తడి జుట్టుతో ఉండటం ఆమె లుక్‌కి మరింత అందాన్నిచ్చింది. కానీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. `ఆదిపురుష్‌` హీరోయిన్‌ని ఇలా చూసి కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సెటైర్లు పేలుస్తున్నారు. 

68
Kriti Sanon

Kriti Sanon

"షవర్ తీసుకున్నాక బట్టలు వేసుకోవడం మరిచిపోయింది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. హెయిర్‌ డ్రై చేసుకోవడం మర్చిపోయిందా అంటున్నారు. 

78
Kriti Sanon

Kriti Sanon

"ఆమె అవుట్‌ఫిట్ బాగాలేదు, హెయిర్‌స్టైల్ కూడా బాలేదు" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఫ్యాషన్‌ పైత్యంగా మారిందంటున్నారు. ఆమెని ఎవరైనా పట్టించుకోండి అంటున్నారు. 

88
Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సినిమా 'దో పత్తి'లో కాజోల్‌తో కలిసి నటించింది. అంతకు ముందు తెలుగులో ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో సీతగా నటించిన విషయం తెలిసిందే. ఇది ఆడకపోవడంతో తెలుగులో ఆఫర్లు రావడం లేదు. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories