దివంగంత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దివంగంత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన నందమూరి అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికంగా పంచుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా అధ్బుతంగా ఉందంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ''కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనీ,మహాపురుషులవుతారనీ నిరూపించిన కారణజన్ముడు - విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు.ఆ మహానుభావుడి పాత్రను అత్యద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్. డైరెక్టర్ క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి,విద్యాబాలన్ మొదలైన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా నా అభినందనలు'' అంటూ రాసుకొచ్చాడు.
undefined
ఈ బయోపిక్ నుండి మొదట దర్శకుడు తేజ్ వెళ్లిపోయినప్పుడు దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలనే క్రమంలో రాఘవేంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. కానీ క్రిష్ ని ఫైనల్ చేశారు. సినిమా ఓపెనింగ్ రోజు ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేస్తానని రాఘవేంద్రరావు అన్నారు. కానీ అది కుదరలేదని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?