ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

By Udayavani Dhuli  |  First Published Jan 10, 2019, 9:02 AM IST

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' బుధవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 


దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' బుధవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలో వైఎస్సార్ పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. సినిమాలో దాదాపు అందరూ తెలిసిన నటీనటులే కానీ వైఎస్సార్ పాత్ర కోసం ఎంపిక చేసిన వ్యక్తి మాత్రం అభిమానులకు పెద్దగా పరిచయం లేదు. కానీ తెరపై ఆ సీన్ పండడంతో ఆ పాత్రలో నటించిన నటుడి కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

Latest Videos

undefined

వైఎస్సార్ పాత్రలో కనిపించిన నటుడి పేరు శ్రీతేజ్. ఈయన గతంలో వర్మ రూపొందించిన 'వంగవీటి' సినిమాలో దేవినేని నెహ్రూ పాత్ర పోషించాడు. ఈసారి వైఎస్సార్ రోల్ లో ఒదిగిపోయాడు. 1973లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత ఏపీ ఐదవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు కానీ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా వస్తారు.

ఆ సమయంలో చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్ ని తన మిత్రుడిగా ఎన్టీఆర్ కి పరిచయం చేస్తాడు. ఆ సన్నివేశాన్ని సినిమాలో చూపించారు. ఈ సినిమాలో వైఎస్సార్ రోల్ చిన్నదే అయినప్పటికీ రెండో భాగం 'మహానాయకుడు'లో ఈ పాత్ర  ఎక్కువసేపు తెరపై కనిపిస్తుందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

click me!