నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు బాలకృష్ణను దర్శకుడు క్రిష్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై స్పందించారు. ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా అత్యద్బుతమని అన్నారు. క్రిష్ ఊహాతీతమైన చిత్రాన్ని తీసారని, ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారని అన్నారు.
undefined
సినిమాలో ప్రతీ పాత్రను అధ్బుతంగా రచించారని, ప్రతీ ఒక్కరు తమ పాత్రల్లో జీవించేసారని అన్నారు. తెలుగు సినిమా దిగ్గజం ఎన్టీఆర్ గారికి అధ్బుతమైన నివాళి ఈ చిత్రమని అన్నారు. ఈ సినిమా కంటే ఏదైనా గొప్ప సినిమా మరొకటి ఉందంటే అది ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రమేనంటూ ట్వీట్ చేశాడు.
ఆ సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నానని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్ కి దర్శకుడు క్రిష్ రిప్లై ఇస్తూ.. ''థాంక్స్ మహేష్ గారు.. మీ అభినందనలు రావడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది'' అంటూ చెప్పుకొచ్చాడు.
Surreal & large... has painted the canvas with an out of the world experience👍 Balakrishna garu has gone into the skin of garu's character and LIVED EVERY BIT OF IT🙏 All the characters penned & portrayed are 100% true to life. Brilliant👌 pic.twitter.com/57NvTgu1jM
— Mahesh Babu (@urstrulyMahesh)
is undoubtedly the best tribute one could have ever given to the LEGEND of Telugu cinema, NT Rama Rao garu🙏
— Mahesh Babu (@urstrulyMahesh)If there's going to be anything better than , it's going to be . Looking forward already. Congratulations to the entire team👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh)
సంబంధిత వార్తలు..
ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?
'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?