బాలయ్యకు నో బ్రేక్... సంక్రాంతి రోజునే షూటింగ్

Published : Jan 06, 2019, 09:57 AM ISTUpdated : Jan 06, 2019, 10:22 AM IST
బాలయ్యకు నో బ్రేక్... సంక్రాంతి రోజునే షూటింగ్

సారాంశం

సంక్రాంతి పండగను నందమూరి బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి చాలా ఉత్సాహంగా జరుపుకుంటూంటారు. తన కుమార్తె ఇంటికి వెళ్లటమో లేక తన అత్తవారింటికి వెళ్లటమో చేస్తూంటారు. 

సంక్రాంతి పండగను నందమూరి బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి చాలా ఉత్సాహంగా జరుపుకుంటూంటారు. తన కుమార్తె ఇంటికి వెళ్లటమో లేక తన అత్తవారింటికి వెళ్లటమో చేస్తూంటారు. అయితే ఈ సంక్రాంతికి బాలకృష్ణ ..బ్రేక్ తీసుకునే పరిస్దితి కనపడటం లేదు. ఆయన తన తాజా చిత్రం రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొనటమో కాదు..వెంటనే బాలెన్స్ ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ మహా నాయకుడుని పూర్తి చేయాల్సి ఉంది.  

దాంతో జనవరి 12 న షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఏ విధమైన బ్రేక్ లేకుండా రెండు వారాల్లో ఆ షూటింగ్ ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత డబ్బింగ్ పనులు ఉండబోతున్నాయి. దాంతో దర్సకుడు క్రిష్ కు, బాలయ్యకు సంక్రాంతి బ్రేక్ అనేదే లేదు. 

ఇక స్టార్ డైరక్టర్  క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం‘ఎన్టీఆర్’. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 9న‌ క‌థానాయ‌కుడు పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేస్తుండ‌గా, ఫిబ్ర‌వ‌రి 7న మ‌హానాయ‌కుడు రిలీజ్ కానుంది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు.

కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

PREV
click me!

Recommended Stories

Shruti Haasan: పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటా, మ్యారేజ్ పై తన డ్రీమ్ రివీల్ చేసిన శ్రుతి హాసన్
కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు