ఎన్టీఆర్ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు అన్నయ్య మళ్లీ పుట్టినట్లు అనిపించిందని అంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎన్టీఆర్ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు అన్నయ్య మళ్లీ పుట్టినట్లు అనిపించిందని అంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇటీవల ఎన్టీఆర్ ఆడియో విడుదల ఫంక్షన్ లో కూడా మోహన్ బాబు.. ఎన్టీఆర్ తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ అప్పటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈరోజు సినిమా విడుదల నేపధ్యంలో మరోసారి మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
undefined
''యన్.టీ.రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ మహానటుడు కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదని'' అన్నారు.
''బాలకృష్ణ ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్ కు నన్ను పిలిచారు.. నేను వెళ్ళాను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా అని అనిపించినట్టు కొన్ని కొన్ని సీన్స్ లో ఉన్నాయి'' అంటూ చెప్పుకొచ్చాడు.
బాలకృష్ణ కొన్ని యాంగిల్స్ తన తండ్రిని పోలి ఉండడం కూడా అధ్బుతమని ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?