ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

By Udayavani Dhuli  |  First Published Nov 26, 2018, 1:04 PM IST

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ లో రానా, సుమంత్, రకుల్, విద్యాబాలన్ ఇలా చాలా మంది తారలకు నటించే అవకాశం వచ్చింది.


దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ లో రానా, సుమంత్, రకుల్, విద్యాబాలన్ ఇలా చాలా మంది తారలకు నటించే అవకాశం వచ్చింది.

ఇంకా ఈ బయోపిక్ లో యాడ్ అయ్యే తారల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్నటికి నిన్న తెరపైకి పాయల్ రాజ్ పుత్ పేరొచ్చింది. సినిమాలో ఆమె జయసుధ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇక తాజాగా మరో హీరోయిన్ ని ఈ సినిమాలో భాగం చేసినట్లు తెలుస్తోంది.

Latest Videos

సీనియర్ హీరోయిన్ జయప్రద పాత్ర కోసం హన్సికని తీసుకున్నారట. ఆమె కలర్, లుక్స్ జయప్రద పాత్రకి సరిపోతాయని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఓ టెస్ట్ షూట్ ని కూడా నిర్వహించారట. ఎన్టీఆర్ తో వరుస హిట్లు ఇచ్చిన హీరోయిన్లలో జయప్రద ఒకరు. యమలీల, అడవి రాముడు ఇలా చాలా సినిమాలలో ఆమె నటించారు.

బయోపిక్ లో కూడా ఆమెకి సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయట. దానికోసమే హన్సికని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. రెండో భాగం మహానాయకుడు మాత్రం ఆలస్యంగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

 

 

click me!