శ్రీలీల అత్యంత ఎలిగెంట్ హెయిర్ లుక్స్‌లో ఫ్రెంచ్ సైడ్ బ్రెయిడెడ్ హెయిర్‌స్టైల్ ఒకటి. చీర కట్టుకున్నప్పుడు ఇలాంటి జడ చాలా బాగుంటుంది.
మెస్సీ బన్ రాయల్ వైబ్ ఇస్తుంది. పండుగలు లేదా ఫార్మల్ ఈవెంట్స్ కోసం మీరు ఇలాంటి స్టైలిష్ మెస్సీ బన్ హెయిర్‌స్టైల్ వేసుకోవచ్చు.
హై-పోనీ హెయిర్‌స్టైల్ ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చేస్తుంది. ట్రెండీ దుస్తులకు బాగా సూట్ అవుతుంది.
మీకు ఓపెన్ హెయిర్ ఇష్టమైతే, కానీ కొంచెం ట్విస్ట్ కావాలనుకుంటే, ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చు.
నాచురల్ కర్ల్ హెయిర్ స్టైల్ చీరలకు బాగా సూట్ అవుతుంది. ట్రెండీగా కనిపిస్తారు.
ఈ మెహందీ డిజైన్స్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు.. ట్రై చేయండి
సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఈ సల్వార్ సూట్స్ కచ్చితంగా ట్రై చేయండి
అందరిలో అందంగా కనిపించాలా? ఈ రంగు చీరలు ట్రై చేయండి
ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా