బంగారం బదులు ఇలాంటి నెమలి డిజైన్ వెండి నల్లపూసల దండ తీసుకోండి. స్టైలిష్ గా ఉంటుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.
బటర్‌ఫ్లై వింగ్స్‌తో ఉన్న ఇలాంటి ఫ్యాన్సీ నల్లపూసల దండ బంగారానికి ఏమాత్రం తీసిపోదు. దీన్ని లాంగ్, మీడియం సైజులో చేయించుకోవచ్చు.
సింపుల్, స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ వెండి నల్లపూసల దండ డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. ఏ దుస్తులతో అయినా మ్యాచ్ చేయవచ్చు.
హార్ట్ షేప్ వెండి నల్లపూసల దండ రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.
డబుల్ లేయర్, వెండి బాల్స్ తో ఉన్న ఈ నల్లపూసల దండ సారీస్ కి చక్కగా మ్యాచ్ అవుతుంది. ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
వాటర్ డ్రాప్ షేప్ లో స్టోన్ వర్క్ తో ఉన్నఈ నల్లపూసల దండ మీ అందాన్నిరెట్టింపు చేయడం పక్కా.
ఇలాంటి స్టోన్ వర్క్ వెండి నల్లపూసల దండ మోడ్రన్ లుక్ ఇస్తుంది. పార్టీలు, పెళ్లిళ్లకు ఇది మంచి ఎంపిక.
మగువలు మెచ్చే బంగారు ముక్కుపుడకలు.. ధర కూడా తక్కువే
మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి
దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా
దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు