గోల్డ్, బ్లాక్ కాంబినేషన్ సారీస్ చాలా బాగుంటాయి. థ్రెడ్ వర్క్ సారీ, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ తో మీరు మరింత అంతంగా కనిపిస్తారు.
మెటాలిక్ షేడ్ షైనీ చీర పార్టీలకు సూపర్ గా ఉంటుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది.
గ్రీన్ కలర్ ఫ్రిల్ చీరలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. ఈ చీరతో ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది.
సీక్విన్స్ వర్క్ ఉన్న రెడీ టు వేర్ చీరలో మీరు మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. పార్టీల కోసం మంచి ఎంపిక.
సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ సిల్క్ చీర అన్ని వయసుల వారికి బాగుంటుంది. తక్కువ ధరలో వస్తుంది. ఈజీగా కట్టుకోవచ్చు.
నెట్ చీర చాలా తేలికగా ఉంటుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది. హెవీ బ్లౌజ్ తో చాలా అందంగా కనిపిస్తారు.
పసుపు రంగు మిర్రర్ వర్క్ చీర చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ లేదా మిర్రర్ వర్క్ బ్లౌజ్ తో మీ అందం రెట్టింపవుతుంది.
బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువలు మెచ్చే బంగారు ముక్కుపుడకలు.. ధర కూడా తక్కువే
మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి
దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా