Telugu

బటర్‌ఫ్లై ప్రింట్ సారీస్..కట్టుకుంటే సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తారు

Telugu

బటర్‌ఫ్లై ప్రింట్ చీర

పార్టీలు, ఫంక్షన్లలో అందరికంటే భిన్నంగా కనిపించాలంటే బటర్‌ఫ్లై ప్రింట్ చీర కట్టుకోండి. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో వస్తుంది.

Image credits: Pinterest
Telugu

శాటిన్ చీర

బటర్‌ఫ్లై, ఫ్లవర్ ప్రింట్ ఉన్న శాటిన్ చీర ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. కాటన్ బ్లౌజ్‌తో స్టైల్ చేయవచ్చు. 

Image credits: Pinterest
Telugu

కాటన్ బ్లెండ్ ప్రింటెడ్ చీర

క్రీమ్ కలర్ కాటన్ బ్లెండ్ చీర సింపుల్‌గా ఉన్నా క్లాసీ లుక్ ఇస్తుంది. కిట్టీ పార్టీల వంటివాటికి కట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

రెడీ టు వేర్ చీర

బడ్జెట్ సమస్య లేకపోతే ఇలాంటి రెడీ టు వేర్ బటర్‌ఫ్లై చీరను ఎంచుకోవచ్చు. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఆర్గాన్జా చీర

తక్కువ ధరలో తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఆర్గాన్జా బటర్ ఫ్లై ప్రింట్ చీర మంచి ఎంపిక. కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మంచి లుక్ వస్తుంది.

Image credits: Pinterest
Telugu

పార్టీ వేర్ చీర

ఇలాంటి స్టైలిష్, డిజైనర్ చీర మీ లుక్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. పార్టీలకు కట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

సింపుల్ చీర

సింపుల్, కంఫర్ట్ రెండూ ఇష్టపడే వారికి ఇలాంటి జార్జెట్ బటర్‌ఫ్లై ప్రింట్ చీర మంచి ఎంపిక. దీన్ని బ్లాక్ బ్రాలెట్ బ్లౌజ్, సిల్వర్ నగలతో స్టైల్ చేయవచ్చు.

Image credits: Pinterest

డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలా? శ్రీలీలను ఫాలో అవ్వాల్సిందే

ఈ మెహందీ డిజైన్స్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు.. ట్రై చేయండి

సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఈ సల్వార్ సూట్స్‌ కచ్చితంగా ట్రై చేయండి

అందరిలో అందంగా కనిపించాలా? ఈ రంగు చీరలు ట్రై చేయండి