సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఈ సల్వార్ సూట్స్ కచ్చితంగా ట్రై చేయండి
woman-life Oct 22 2025
Author: Kavitha G Image Credits:instagram- pavitrapunia
Telugu
హెవీ ఎంబ్రాయిడరీ ఇండో వెస్ట్రన్ సూట్
పెళ్లిళ్ల సీజన్‌లో కొత్తగా కనిపించాలంటే ఇలాంటి ఫుల్ ఎంబ్రాయిడరీ సూట్ ట్రై చేయవచ్చు. ధర 2-3 వేల మధ్యలో ఉంటుంది.
Image credits: instagram- pavitrapunia
Telugu
కాటన్ సల్వార్ సూట్
తక్కువ బడ్జెట్ లో సూట్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి కాటన్ సల్వార్ సూట్ బెస్ట్ ఆప్షన్. కాంట్రాస్ట్ దుపట్టాతో మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: Instagram
Telugu
గోటా పట్టీ అనార్కలి సూట్
గోటా పట్టీ అనార్కలి సూట్లు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి సింపుల్‌గా ఉంటాయి. కానీ రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: Instagram
Telugu
లెహరియా సల్వార్ సూట్
స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి లెహరియా సల్వార్ సూట్ మంచి ఎంపిక. ఆక్సిడైజ్డ్ నెక్లెస్, జుంకాలతో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
Image credits: instagram- pavitrapunia
Telugu
బనారసీ సల్వార్ సూట్
పెళ్లిళ్ల సీజన్‌లో సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఇలాంటి బనారసీ సల్వార్ సూట్ కచ్చితంగా ట్రై చేయాలి. ధర కూడా బడ్జెట్ లోనే ఉంటుంది.
Image credits: instagram- pavitrapunia
Telugu
సిల్క్ సల్వార్ సూట్
సిల్క్ సల్వార్ సూట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ దుపట్టా, సింపుల్ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా కనిపిస్తారు.
Image credits: instagram- pavitrapunia
Telugu
ఫ్లోరల్ ప్రింట్ సల్వార్ సూట్
చాలా తక్కువ బడ్జెట్ లో సల్వార్ సూట్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ సూట్ బెస్ట్ ఆప్షన్. పోల్కీ ఇయర్ రింగ్స్‌తో మ్యాచ్ చేస్తే మరింత అందంగా కనిపిస్తారు.