గోటా పట్టి చీరలు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి సారీ తీసుకోవచ్చు. అందంగా ఉంటుంది. కంఫర్ట్ గా ఉంటుంది.
జరీ వర్క్ బ్లౌజ్, గోల్డెన్ లేస్‌తో ఉన్న ఈ యెల్లో కలర్ బనారస్ చీర మీకు రాయల్ లుక్ ఇస్తుంది.
మీకు ప్లెయిన్ పసుపు రంగు చీర కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇలా డ్యూయల్ షేడ్‌లో ట్రై చేయండి. జరీ వర్క్ తో ఉన్న ఈ సారీ చాలా బాగుంటుంది.
పసుపు రంగు ఆర్గాన్జా చీర కాంట్రాస్ట్ బ్లౌజ్ తో బాగుంటుంది. మినిమల్ జ్యువెలరీతో క్లాసీ లుక్ పొందవచ్చు.
పసుపు రంగు చికన్ కారి చీర ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలకు ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారు ఇలాంటి లేత పసుపు రంగు సారీ తీసుకోవచ్చు. తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా
బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువలు మెచ్చే బంగారు ముక్కుపుడకలు.. ధర కూడా తక్కువే
మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి