మీకు మెహందీ పెట్టుకోవడం రాకపోతే ఇలా సింపుల్ సర్కిల్ మెహందీ డిజైన్‌తో చేతులను అలంకరించుకోవచ్చు.
చుక్కలు, ఆకులతో ఉన్న ఈ డిజైన్ సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది. వేసుకోవడం కూడా చాలా ఈజీ.
సర్కిల్ డిజైన్ మెహందీ చాలా బాగుంటుంది. మెహందీ పెట్టుకోవడం రానివారు కూడా దీన్ని ఈజీగా వేసుకోవచ్చు.
మధ్యలో లోటస్ వేసి చుట్టూ సర్కిల్ డిజైన్ వేసుకుంటే చాలు.. మీ చేయి మరింత అందంగా కనిపిస్తుంది.
అక్కడక్కడ స్టార్స్ తో ఉన్నఈ సర్కిల్ మూన్ డిజైన్ స్టైలిష్ గా ఉంటుంది. చేయి నిండుగా కనిపిస్తుంది.
ఫ్లవర్ డిజైన్ మెహందీ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు.
సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఈ సల్వార్ సూట్స్ కచ్చితంగా ట్రై చేయండి
అందరిలో అందంగా కనిపించాలా? ఈ రంగు చీరలు ట్రై చేయండి
ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా
బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?