Tirupathi

Vijayashanti Slams Trolls Targeting Pawan Kalyan's Wife Anna Lezhneva Over Tirumala Visit in telugu tbr
Gallery Icon

Vijayashanti: పవన్ భార్యపై నోటికొచ్చినట్లు కూస్తే.. తాటతీస్తా.. విజయశాంతి మాస్‌ వార్నింగ్‌!

Vijayashanti: పవన్‌ కల్యాణ్‌ భార్య అన్న లెజినోవా తన కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఇటీవల ఆమె తిరుపతికి వచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు. సంప్రదాయబద్దంగా తలనీలాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అన్నలెజినోవా తలనీలాలు సమర్పించడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ట్రోలర్స్‌పై ఫైర్‌ అయ్యారు.

Tirupathi District News (తిరుపతి జిల్లా వార్తలు): Hit the headlines with Today's Breaking Tirupathi News. Stay up-to-the-minute with the Local Tirupathi City News Headlines on politics, business, weather, crime and entertainment with exclusive news updates, photos and videos from Tirupathi City online at Asianet News Telugu. తిరుపతి జిల్లా నుండి తాజా స్థానిక వార్తలను చదవండి