మరోసారి రెచ్చిపోయిన పాక్.. అమృతసర్ పై డ్రోన్లతో దాడి | India Vs Pakistan| Asianet News Telugu
భారత్- పాక్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇండియాపై పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడుతోంది. పంజాబ్‌లోని అమృతసర్ జిల్లా ముఘ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ షెల్స్ కనిపించాయి. పాక్ నుండి దాడుల నేపథ్యంలో ఈ శకలాలు బీఎస్‌ఎఫ్ అధికారులు కనుగొన్నారు.