మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని

Share this Video

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్‌ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడారు. మనల్నెవడ్రా ఆపేది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగు చెప్పి ఆకట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video