ఆపరేషన్ సింధూర్

ఆపరేషన్ సింధూర్

మంగళవారం అర్ధరాత్రి  1:44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై దాడులు జరిపింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్‌ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈదాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.

Read More

  • All
  • 345 NEWS
  • 34 PHOTOS
  • 36 VIDEOS
  • 9 WEBSTORIESS
432 Stories
Top Stories