Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 22, 2025, 3:00 PM IST

ఉగాది రాశి ఫలాలు: విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి ఫలితాలు: 2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మొదటి రాశి అయిన మేష రాశివారికి ఎలా ఉండనుందో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.