)
కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu
తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే అన్నీ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. నియంతృత్వంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోతున్నారని విమర్శించారు. అధికారులకు పనిచేసే స్వేచ్ఛని ఇవ్వాలని సూచించారు.