షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను

Share this Video

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్‌ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. థియేటర్లలో మే 1న మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శైలేష్‌ కొలను మాట్లాడారు. హిట్3 షూటింగ్ విశేషాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video